BREAKING
రామాయణంలో ఇంద్రుడి పాత్రతో థాయ్‌లాండ్‌లో కునాల్ కపూర్ క్రేజ్.. ఆకట్టుకుంటున్న విదేశీ అభిమానుల కవితలు విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి – అదనపు ఎస్పీ సత్యనారాయణ మండలంలో విస్తృతంగా పర్యటించిన బీజేపీఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి డ్వాక్రా గ్రూపులు-ఏపీ ఉత్ప‌త్తులకు వాల్ మార్ట్‌, ఫ్లిఫ్‌కార్ట్ స‌ప్లై చైన్ల‌లో చేర్చండి. -వాల్ మార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పాల్ డైక్‌తో భేటీలో మంత్రి లోకేష్ ప్ర‌తిపాద‌న‌. ఈ నెల 15న హైదరాబాదులో జరిగే "హలో నేతకాని చలో ఉస్మానియా" పోస్టర్ల విడుదల ఆసియాన్ అంటే ఏమిటి? ప్రాంతీయంగా ఈ కూటమి ఎందుకు అత్యంత కీలకం? సీఐఐ 31వ పార్టనర్ షిప్ సమ్మిట్‌లో విద్య‌, ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖ‌ల‌ మంత్రి నారా లోకేష్ భారతదేశంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో గణనీయమైన పెరుగుదల: రూ. 14 లక్షల కోట్ల మార్కు దాటిన ఆదాయం ఆపదలో ఉన్న ఖాతాదారుడి కుటుంబానికి గాయత్రి బ్యాంకు ఆర్థిక భరోసా అరుణాచల్ ప్రదేశ్‌లో పవిత్ర బుద్ధ అవశేషాలకు నీరాజనం బ్రహ్మాండమైన స్పందన తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్‌ కొత్త సీపీగా మహేష్‌ భగవత్‌ ఇంటిలో నాకంటూ ఎలాంటి హక్కులు లేవు.. భార్య గౌరీ ఖాన్ రూల్స్‌పై షారూఖ్ ఖాన్ ఫన్నీ కామెంట్స్ హోర్ముజ్ జలసంధిలో నౌకలకు పెరుగుతున్న ముప్పు: అంతర్జాతీయ ఇంధన సరఫరాపై ఆందోళన నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలి -డి ఆర్ డి ఓ సన్యాసయ్య బాలీవుడ్ హీరోల తీరుపై కరణ్ జోహార్ సంచలన వ్యాఖ్యలు.. అసలు నటిస్తోంది ఎప్పుడంటూ ఆగ్రహం

అంబులెన్స్ లో గర్భిణీ ప్రసవం......

Select Suryaa Now
అంబులెన్స్ లో గర్భిణీ ప్రసవం......

మద్దూర్ ...…అంబులెన్స్ లో ఓ గర్భిణి ప్రసవించిన సంఘటన దూల్మిట్ట మండలంలోని కూటిగల్ గ్రామంలో తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామస్తుల సమాచారం గ్రామానికి చెందిన కత్తేరోజు భవాని అనే గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 సమాచారం అందించారు. అంబులెన్స్ లో గర్భిణీ హుస్నాబాద్ ప్రభుత్వ దావాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు రావడంతో ప్రసవం చేశారు. అంబులెన్స్ లో భవాని ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. సమయానికి స్పందించి సాధారణ ప్రసా రం 108 ఈఏంటి ప్రేమ్ కుమార్, పైలెట్ వీరేశం సిబ్బందిని కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు.