BREAKING
దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట బందోబస్తు మెట్లకుంట దుర్గామాత ఉత్సవాల్లో పోలీసుల సేవలకు సలాం.. ఏఎస్ఐ జైపాల్ రెడ్డికి ఘన సన్మానం పశ్చిమ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేత వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ మైనార్టీలతో ఆత్మీయ సమావేశం హిందూపురంలో 50 మంది వైసీపీ నుండి టిడిపిలోకి చేరిక సలాం పోలీస్... - పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం - ఏ ఆపద వచ్చినా మొదట ఆశ్రయించేది పోలీసులనే - సంచలనం సృష్టించిన ఎస్పీ పరదేశి నాయుడు పై మావోల దాడి - అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం మెట్లకుంటలో వైభవంగా దుర్గామాత నిమజ్జన మహోత్సవం.. రూ.51 వేలకు లడ్డూ, రూ.30 వేలకు అమ్మవారి చీర వేలం సంగారెడ్డిలో దసరా వేడుకలకు భారీ ఏర్పాట్లు సిద్దిపేటకు యూనివర్సిటీనే నెక్స్ట్ టార్గెట్..! 16వ వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలి భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రామాలయంలో వేదయుక్తంగా శమీ పూజలు…భక్తులచే సామూహిక విష్ణు సహస్ర పారాయణ పఠనం....

Select Suryaa Now
నాగర్ కర్నూల్  జిల్లా కేంద్రంలోని రామాలయంలో వేదయుక్తంగా శమీ పూజలు…భక్తులచే సామూహిక విష్ణు సహస్ర పారాయణ పఠనం....

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో విజయదశమి పురస్కరించుకొని రామలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ వేదయుక్తంగా శమీ పూజలు జమ్మి వృక్షం వద్ద నిర్వహించారు. అనంతరం జమ్మి వృక్షానికి భక్తులు సామూహిక ప్రదక్షిణ నిర్వహించి ఒకరికి ఒకరు భక్తిశ్రద్ధలతో బంగారం జమ్మి ఆకులను పంచుకున్నారు. ఆలయం పండగ శోభా అలంకరించింది. సీతారామచంద్ర స్వాముల వారికి ఉదయం నుండి భక్తులకు అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అర్థం రవీందర్, కాలనీవాసులు, విష్ణు సహస్ర పారాయణ కమిటీ సభ్యులు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పి.వినయ్ కుమార్, నాగర్‌కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్