BREAKING
*దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు* సర్పంచ్ అభ్యర్థుల ప్రచారంలో డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య... వేమవరంలో 40 ఏళ్ల టీడీపీ ఆధిపత్యానికి తెర.. స్వతంత్ర అభ్యర్థి నంబూరి రాజ్యలక్ష్మి ఘన విజయం జలుమూరు మండల పేజ్ 3 పిఓలకు శిక్షణ. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి: జిల్లా కలెక్టర్ కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష చరిత్ర గతినే మార్చింది మాజీమంత్రి హరీశ్‌రావు దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్ తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ప్రాణాలను సైతం పణంగా పెట్టారని వ్యాఖ్య సిద్దిపేటలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు హరీశ్‌రావు వ పంచాయతీల పరిపుష్టికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత : బసినికొండ టిడిపి సర్పంచ్ అభ్యర్థిని సి.అనిత వెల్లడి : మంచం గుర్తుపై ఓటువేసి గెలిపించాలని వినతి గుమ్మపాడు టీడీపీ సర్పంచ్ అభ్యర్థి సింహాద్రమ్మకు మద్దతుగా విస్తృత ప్రచారం.. తట్టివారిపల్లి సమగ్రాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తా : వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థిని రేపన గంగాదేవి వెల్లడి :కత్తెర గుర్తుపై ఓటువేసి ఆశీర్వదించాలని మనవి లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థుల ప్రతిభకి సలాం : సహస్ర ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ రామిరెడ్డి అభినందనలు : కోచ్ మురళి శిక్షణకి ప్రత్యేక ప్రశంసలు ప్రధాని మోదీ 'మన్ కి బాత్' ప్రతి బూత్ స్థాయిలో విస్తృతంగా జరగాలి ఫూలే విగ్రహం ఏర్పాటు చేయడంలో ఎందుకీ నిర్లక్ష్యం.. నగర ప్రజాప్రతినిధులారా.. కళ్లుతెరవండి నాటకాలు వద్దు డాక్టర్ పోతుల నాగరాజు.. ఎల్ కోట జామి వీధి లో భారీ శబ్దం తో పేలిన కుక్కర్ వంటగది చిందరవందర.. తృటిలో తప్పిన ప్రమాదం వేధింపులతో మహిళ ఆత్మహత్య ఓటెత్తారు...... రెండో విడతలోనూ కొనసాగిన తొలివిడత ఒరవడి.... 85.78 శాతం భారీ పోలింగ్ నమోదు

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో 104 మంది ఉద్యోగులకు టీఎన్జీవో సభ్యత్వం

Select Suryaa Now
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో 104 మంది ఉద్యోగులకు టీఎన్జీవో సభ్యత్వం

సూర్య మంచిర్యాల: మంచిర్యాల జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖకు చెందిన 104 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు టీఎన్జీవో సంఘంలో సభ్యత్వం స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవో సంఘం ఎల్లప్పుడూ ముందుండి కృషి చేస్తుందని తెలిపారు.మంచిర్యాల జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం తుది దశకు చేరుకుందని,త్వరలోనే పూర్తి చేసి రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.అన్ని రంగాల్లో మంచిర్యాల జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్,కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య,అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు,ఉపాధ్యక్షులు జాడి రామ్ కుమార్, తంగళ్లపల్లి తిరుపతి,మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్‌తో పాటు మున్సిపల్ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.