BREAKING
కేసీఆర్ దీక్ష.. తెలంగాణ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం! 2029లో అధికారం కోసం కొత్త సమీకరణాలు! ,పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి ఆకాంక్షకు చంద్రబాబు అంగీకరిస్తారా? శ్రీకాకుళం, ఆమదాలవలస పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం పింప్పడ్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశం ఎంపీటీసీ రత్తమ్మ ఇశ్రాయేలుకు ఘన సన్మానం ఎంపీటీసీ రత్తమ్మ ఇశ్రాయేలుకు ఘన సన్మానం ఎంపీటీసీ రత్తమ్మ ఇశ్రాయేలుకు ఘన సన్మానం దీక్షా దివస్‌లో గర్వంగా పాల్గొన్న బోయినపల్లి మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య ప్రశాంతంగా ముగిసిన రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ *దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు* సర్పంచ్ అభ్యర్థుల ప్రచారంలో డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య... వేమవరంలో 40 ఏళ్ల టీడీపీ ఆధిపత్యానికి తెర.. స్వతంత్ర అభ్యర్థి నంబూరి రాజ్యలక్ష్మి ఘన విజయం జలుమూరు మండల పేజ్ 3 పిఓలకు శిక్షణ. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి: జిల్లా కలెక్టర్ కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష చరిత్ర గతినే మార్చింది మాజీమంత్రి హరీశ్‌రావు దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్ తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ప్రాణాలను సైతం పణంగా పెట్టారని వ్యాఖ్య సిద్దిపేటలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు హరీశ్‌రావు వ

వేధింపులతో మహిళ ఆత్మహత్య

Select Suryaa Now
వేధింపులతో మహిళ ఆత్మహత్య
వేధింపులతో  వివాహిత ఆత్మహత్యాయత్నం.
      శ్రీకాళహస్తి పట్టణం లో 
తమ కుటుంబ సభ్యులు  మరికొందరి వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శ్రీకాళహస్తిలో కలకలం రేపింది. పరిస్థితి విషమంగా మారడంతో ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
బాధితురాలి కుటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తి ముత్యాలమ్మ గుడి వీధికి చెందిన నాగమణిని ఆమె సొంత చెల్లెలు ఓ. మంజుల, మంజుల కొడుకు వదిన గణేష్, మంజులతో సహజీవనం చేస్తున్న అరవకొత్తూర్ సుబ్రహ్మణ్యం, ఉడత ప్రసాద్, ఉడత భార్గవి, ధర్మయ్య, మాధవిలు గత కొంతకాలంగా తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు.
ఈ వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన నాగమణి శనివారం (28-11-2026) ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు, పరిస్థితి విషమంగా ఉన్నందున మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె రుయా ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు.
తమను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తరఫున ఫిర్యాదు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.