BREAKING
శివకోటి దీక్షకు శ్రీకారం చుట్టిన ఆకుల సాయికుమార్ మరుపెంట సర్పంచ్ దంపతులకు ఆత్మీయ సత్కారం డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది - దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడాలి నిధుల వినియోగంలో అవకతవకలు.. ఏపీఎం సస్పెన్షన్ రూ.500 గ్యాస్ సిలిండర్ ఆధార్ వివరాలు తప్పనిసరి.. ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలు *డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది* ప్యాపిలిలో వేడెక్కిన పంచాయతీ ఎన్నికల ప్రచారం సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా బుగ్గన అర్జున్ అమర్‌నాథ్ రెడ్డి ఇంటింటి పర్యటన పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలి *జహీరాబాద్‌లో ఘనంగా దీక్షా దివస్ కార్యక్రమం* రాయ‌పాటి సాంబ‌శివ‌రావు మృత‌కి సంతాపం తెలిపిన ఎమ్మెల్సీ యేసురత్నం *ప్రశాంత్ రెడ్డి వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరైన మున్సిపల్ కౌన్సిలర్ సంపత్ కుమార్* వైభవంగా శ్రీ రామకృష్ణ వివేకానంద 26వ వార్షికోత్సవం. కేసీఆర్ దీక్ష.. తెలంగాణ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం! 2029లో అధికారం కోసం కొత్త సమీకరణాలు! ,పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి ఆకాంక్షకు చంద్రబాబు అంగీకరిస్తారా? శ్రీకాకుళం, ఆమదాలవలస పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

పింప్పడ్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశం

Select Suryaa Now
పింప్పడ్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశం

రాయికోడ్;మండలంలోని పింప్పడ్ పల్లి గ్రామంలో ఆదివారం నాడు అంజమ్మ  కృష్ణ గారి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఘనంగా నిర్వహించారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం చేయడం జరిగినది ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు ఎంతో గాను ఉపయోగపడుతుందని తెలిపారు సొంతింటి కళ నెరవేరుతుందని సంతోషాన్ని లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్నారు అని తెలిపారు లబ్ధిదారులు అంజమ్మ కృష్ణ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈయొక్క కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గొల్ల అంజయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేదార్నాథ్ పాటిల్, ఉపాధ్యక్షులు తిరుమల నవీన్, మహమ్మద్ రఫీక్ మియా,మాజీ జడ్పిటిసి సుభాష్ పాటిల్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్, దేవాలయం కమిటీ చైర్మన్ సతీష్ కులకర్ణి ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వినయ్ కుమార్, మాజీ ఎంపీటీసీలు కృష్ణ, మహంకాళి,నాగిశెట్టి పటేల్ పిఎసి చైర్మన్ లు  సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి నవీన్ సంగమేష్ పటేల్ నాయకులు,రాజు, విట్టల్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.