BREAKING
వెబ్ సిరీస్ కోసం గుండుతో కనిపించనున్న హుమా ఖురేషి.. అసలు కారణం వెల్లడించిన ప్రముఖ నటి! శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలకు పరిశోధనలు దోహదం చేయాలి – ప్రముఖ విద్యావేత్తలు - కళాశాలలో జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభం ఆస్కార్‌ రేసులో 'పైర్‌' సినిమా.. స్వతంత్ర ఎంట్రీగా నామినేషన్ దాఖలు చేసిన దర్శకుడు వినోద్ కాప్రీ! కొచెల్లా వేదికపై మరోసారి దిల్జిత్ దోసాంజ్ సంచలనం.. హెడ్‌లైన్లుగా మడోన్నా, దువా లిపా! సూర్య సినిమా లీక్ వార్తలపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. ఆందోళన చెందానంటూ షాకింగ్ కామెంట్స్! నా కెరీర్‌లోనే ఇది అద్భుతమైన సంవత్సరం.. ప్రముఖ నటి దివ్య దత్తా సంచలన వ్యాఖ్యలు! తల్లి దండ్రులను పోషించని కొడుకు ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు రూ.632 కోట్లతో ఎత్తిపోతల పథకాల మరమ్మతులు విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమని చాటిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ బియ్యం బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలి మార్వెల్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ అప్‌డేట్.. అవెంజర్స్ డూమ్‌డేలో స్కార్లెట్ విచ్ రీఎంట్రీ! కుల్గామ్‌లో సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌పై కాల్పులు కిడ్నీ బాధితురాలికి రూ.4 లక్షల ఎల్‌ఓసీ మంజూరు వెల్దుర్తి అభివృద్ధికి కట్టుబడి ఉంటా... మాజీ జడ్పిటిసి వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి ఎల్ఈ.పుష్పావతి

మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్‌ను కోర్టులో హాజరుపరచాలని సీపీకి హైకోర్టు ఆదేశం

Select Suryaa Now
మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్‌ను కోర్టులో హాజరుపరచాలని సీపీకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌పై తెలంగాణ ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు విచారణకు హాజరుకాకపోవడాన్ని తప్పుబడుతూ, కలెక్టర్‌ను గురువారం ఉదయం ప్రత్యక్షంగా తమ ఎదుట హాజరుపరచాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది.

ప్రభుత్వ భూమిని అక్రమ ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకోవడంలో కలెక్టర్ తీవ్ర నిర్లక్ష్యం వహించారని కోర్టు మండిపడింది. ఈ మేరకు జస్టిస్ బి.విజయేషన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపడుతూ... ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు కలెక్టర్ స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.