BREAKING
విశ్రాంత ఉద్యోగి రాంబాబుకు ఏపీ ఎన్జీవో సంఘం నివాళి గూడెం లిఫ్ట్ నుండి వెంటనే సాగునీరు విడుదల చేయాలి - బీజేపీ కిసాన్ మోర్చా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఈ నెల 6 వరకే ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి గూడెం లిఫ్ట్ నుండి వెంటనే సాగునీరు విడుదల చేయాలి రష్యా యుద్ధంలో గాజువాక యువకుడు.. తల్లి కన్నీటి వేదన నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి 16 ఫిర్యాదులు - జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ప్రజావాణికి వెల్లువెత్తిన సమస్యల వినతులు హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ భేటీ! మండలాభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎంపికి వినతి చిన్నారుల భద్రత, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి -శిశుగృహ ప్రారంభించిన కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి పాస్టర్ల నూతన కమిటీ ఎన్నిక నేడే పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం ఓట్ బచావో దేశ్ బచావో...

మహేందర్ కుటుంబాన్ని పరామర్శించిన మండల ఫోటోగ్రాఫర్లు

Select Suryaa Now
మహేందర్ కుటుంబాన్ని పరామర్శించిన మండల ఫోటోగ్రాఫర్లు
సూర్య ఖానాపూర్ : ఖానాపూర్ మండలం  బీర్ నంది గ్రామానికి చెందిన ఫోటో గ్రాఫర్ నర్రా మహేందర్  తండ్రి  ఇటీవల స్వర్గస్థులవగా, సోమవారం రోజున ఖానాపూర్ ఫోటో ఫ్యామిలీ సభ్యులు  మహేందర్నివాసానికి వెళ్లి వారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి  కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.పరామర్శించిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఇసారపు నవీన్, ఉపాధ్యక్షుడు పెద్ది నర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి చింతామణి శ్రీనివాసకృష్ణ స్వామి, మండల అధ్యక్షుడు గోపి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి దొ నకంటి శ్రీను, బొంగొని సురేష్,నాగరాజు,రాకేష్, సూర్య లు వున్నారు.