BREAKING
ఇంటింటికీ ప్రచారం.. ఓటర్లను కలుస్తున్న నూరి ఇక్బాల్ మధ్యాహ్నం వరకు బయటకు రావద్దు మక్కపేటలో టీడీపీ–వైసీపీకి షాక్! పోటీ నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థుల ఉపసంహరణ.. బరిలో బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థి ఇంద్రేశంలో మాజీ ప్రజాప్రతినిధి ఇష్టారాజ్యం! అర్నబ్’ ప్రభావంతో 60కి పైగా రైళ్లు రద్దు: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అత్యవసర సూచనలు! ఉద్యోగం పేరుతో నమ్మించి.. రహస్య కెమెరాలతో బ్లాక్‌మెయిల్‌.. మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి ల్యాండ్‌ఫాల్ దిశగా తీవ్ర తుఫాన్ ‘ఆర్నబ్’: తీరం దాటినా విధ్వంసం ఆగదు .. రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర హెచ్చరికలు! ఆదర్శ కుటుంబం ప్రీ రిలీజ్ వేడుకలో వెంకటేష్, త్రివిక్రమ్ సందడి.. సిక్సర్ కొట్టబోతున్నామంటూ ధీమా! ఓటీటీలోకి ఫహద్ ఫాజిల్ డిఫరెంట్ ఎంటర్‌టైనర్.. స్ట్రీమింగ్ డేట్ అప్‌డేట్ ఇదే! పసిడి ప్రియులకు భారీ షాక్.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. తులంపై ఎంతంటే? శాంతి భద్రతల పరిరక్షణ మా ధ్యేయం.. రూరల్ సీఐ చిరంజీవి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నమిత గ్రాండ్ రీఎంట్రీ.. గుర్తుపట్టలేనంతగా మారిన వైనం మార్కెట్ కమిటీ అభివృద్ధికి మంత్రి హామీ ఇందిరమ్మ ఇళ్ల కోసం తీవ్ర చలిలోపేద మహిళల రాత్రంతా నిరసన.. న్యాయం జరిగే వరకు కదిలేది లేదు! ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కీర్తి జావిద్ ప్రచారం

మార్కెట్ కమిటీ అభివృద్ధికి మంత్రి హామీ

Select Suryaa Now
మార్కెట్ కమిటీ అభివృద్ధికి మంత్రి హామీ

పటాన్‌చెరు:పటాన్‌చెరు కాంగ్రెస్ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ యేపూరి శివానందం మంత్రి దామోదర రాజనర్సింహను సంగారెడ్డిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ అభివృద్ధి, రైతులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు సహకరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.