BREAKING
తుఫాన్ నేపథ్యంలోప్రజలు విద్యుత్ శాఖ అధికారుల సూచనల పాటించి సురక్షితంగా ఉండండి. ఎ డి ఈ వెంకటేశ్వర్లు. ములకలచెరువు మండలంలోని మొత్తం 13 ఎంపీటీసీ స్థానాలకు గాను ఏకగ్రీవమైన 8 స్థానాల.. ఇంటింటికీ ప్రచారం.. ఓటర్లను కలుస్తున్న నూరి ఇక్బాల్ మధ్యాహ్నం వరకు బయటకు రావద్దు మక్కపేటలో టీడీపీ–వైసీపీకి షాక్! పోటీ నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థుల ఉపసంహరణ.. బరిలో బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థి ఇంద్రేశంలో మాజీ ప్రజాప్రతినిధి ఇష్టారాజ్యం! అర్నబ్’ ప్రభావంతో 60కి పైగా రైళ్లు రద్దు: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అత్యవసర సూచనలు! ఉద్యోగం పేరుతో నమ్మించి.. రహస్య కెమెరాలతో బ్లాక్‌మెయిల్‌.. మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి ల్యాండ్‌ఫాల్ దిశగా తీవ్ర తుఫాన్ ‘ఆర్నబ్’: తీరం దాటినా విధ్వంసం ఆగదు .. రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర హెచ్చరికలు! ఆదర్శ కుటుంబం ప్రీ రిలీజ్ వేడుకలో వెంకటేష్, త్రివిక్రమ్ సందడి.. సిక్సర్ కొట్టబోతున్నామంటూ ధీమా! ఓటీటీలోకి ఫహద్ ఫాజిల్ డిఫరెంట్ ఎంటర్‌టైనర్.. స్ట్రీమింగ్ డేట్ అప్‌డేట్ ఇదే! పసిడి ప్రియులకు భారీ షాక్.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. తులంపై ఎంతంటే? శాంతి భద్రతల పరిరక్షణ మా ధ్యేయం.. రూరల్ సీఐ చిరంజీవి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నమిత గ్రాండ్ రీఎంట్రీ.. గుర్తుపట్టలేనంతగా మారిన వైనం మార్కెట్ కమిటీ అభివృద్ధికి మంత్రి హామీ

ఇంద్రేశంలో మాజీ ప్రజాప్రతినిధి ఇష్టారాజ్యం!

Select Suryaa Now
ఇంద్రేశంలో మాజీ ప్రజాప్రతినిధి ఇష్టారాజ్యం!

పటాన్‌చెరు: ఇంద్రేశంలో మాజీ ప్రజాప్రతినిధికి సంబంధించిన నిర్మాణాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డును ఆనుకొని షట్టర్ల నిర్మాణాలు పూర్తికాగా, మరోచోట వ్యవసాయ భూమిలో నిర్మాణం చేపడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అనుమతులపై స్పష్టత ఇవ్వాలని, ఉన్నతాధికారులు విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.