BREAKING
అర్నబ్' విలయతాండవం: ఉత్తరాంధ్రలో రికార్డు స్థాయి వర్షపాతం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో లక్ష్మీ నర్సింహ రెడ్డికి పెరుగుతున్న ఆదరణ యూరప్ మార్కెట్లలో మిశ్రమ స్పందన - గ్లోబల్ ఇన్వెస్టర్లలో కొనసాగుతున్న అప్రమత్తత హెచ్‌యూఎల్ (HUL) నికర లాభంలో వృద్ధి స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ త్రైమాసిక లాభం 27 శాతం దూసుకుపోవడంతో..ఆదాయ లక్షణాలను పెంచిన సంస్థ అరుదైన ఖనిజాల కోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు సీఎక్స్‌ఎంజీ (CXMT) తక్కువ దిగుబడి సవాళ్ల మధ్యే అధునాతన ఏఐ మెమరీ చిప్స్ ఉత్పత్తికి చైనా సన్నాహాలు తైవాన్ ఆరోపణలను ఖండించిన చైనా ఇండోనేషియాలో భారీ విద్యార్థి నిరసనలకు సన్నాహాలు...రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు రాత్రంతా చీకట్లోనే కోనసీమ జిల్లా.. స్తంభించిన విద్యుత్, రవాణా వ్యవస్థలు రూపాయి విలువ పతనం కాకుండా ఆర్‌బీఐ జోక్యం అమెరికా కోర్టులో ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ పరువు నష్టం కేసు విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి పోషకాహారం ఎంతో ముఖ్యం: కార్పొరేటర్ ఆకుల నర్మద ఆర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఏపీ తీరంలో ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ 26వ వార్డులో టీడీపీ అభ్యర్థి శ్రీనివాసులు ఇంటింటి ప్రచారం

తుఫాన్ నేపథ్యంలోప్రజలు విద్యుత్ శాఖ అధికారుల సూచనల పాటించి సురక్షితంగా ఉండండి. ఎ డి ఈ వెంకటేశ్వర్లు.

Select Suryaa Now
తుఫాన్ నేపథ్యంలోప్రజలు విద్యుత్ శాఖ అధికారుల సూచనల పాటించి సురక్షితంగా ఉండండి. ఎ డి ఈ వెంకటేశ్వర్లు.

సూర్య న్యూస్ దర్శి. 

తుఫాన్ నేపథ్యంలో ప్రజల విద్యుత్ శాఖ అధికారుల సూచనలు పాటించి సురక్షితంగా ఉండాలని విద్యుత్ శాఖ ఏడిఈ వెంకటేశ్వర్లు కోరారు. ప్రజలకు ఆయన పలు సూచనలు చేశారు.విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండండి వర్షం, ఈదురుగాలుల సమయంలో విద్యుత్ స్తంభాలను తాకవద్దుఅని,
తెగిపడిన విద్యుత్ తీగలను తాకవద్దు తీగలు నేలపై పడివున్నా, చెట్లపై వేలాడుతున్నా వాటికి దూరంగా ఉండండి.
నీరు నిలిచిన ప్రాంతాల్లో జాగ్రత్త నీరు నిలిచిన ప్రదేశాల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ పరికరాల వద్దకు వెళ్లవద్దన్నారు.
విద్యుత్ ప్రమాదాలను వెంటనే తెలియజేయాలని కోరారు.. విద్యుత్ స్తంభాలు ఒరిగిపోవడం, తీగలు తెగిపడటం వంటి సమస్యలను సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయాలని కోరారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే అత్యవసర సహాయం కోసం ఏపీ సీపీడీసీఎల్ టోల్‌ఫ్రీ నంబర్ 1912 కు ఫోన్ ఫోన్ చేయాలని  వెంకటేశ్వర్లు కోరారు.​ఏపీసీపీడీసీఎల్ కంట్రోల్ రూమ్ నంబర్లు.
​కృష్ణా: 6281709355
ఎన్టీఆర్: 9440817561
గుంటూరు: 9440817526
​బాపట్ల: 9281413774
ప్రకాశం: 9440817491
పల్నాడు: 7661019447 కంట్రోల్ కు ఫోన్ చేయాలని ఎడిఈ వెంకటేశ్వర్లు కోరారు.