BREAKING
బీఎన్‌పీ పారిబా అంచనాలను మించిన త్రైమాసిక లాభాలు జీఎస్‌టీ క్లారిఫికేషన్‌పై సానుకూలంగా స్పందిస్తున్న విశ్లేషకులు 44వ డివిజన్‌లో వైసీపీ జోరుగా ఎన్నికల ప్రచారం ‘ఫ్యాన్ గుర్తు’కు ఓటు వేసి గెలిపించండి.. అనంత వెంకటరామిరెడ్డి బ్రెస్ట్ క్యాన్సర్‌పై మహిళా సిబ్బందికి అవగాహన.. ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిరసనలకు పిలుపు ఇవ్వకపోయినా బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు తుఫాన్ బీభత్సం.. అంధకారంలో దివిసీమ ఎడతెరిపిలేని వర్షంతో జలమయమైన రహదారులు రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేత.. ప్రజలకు తప్పని ఇబ్బందులు వైభవంగా గ్లోబల్ సెన్స్ కార్యక్రమంలో ప్రారంభం రత్నగిరి ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌లో రికార్డు పెట్టుబడి విదేశీ మార్కెట్ల వైపు భారతీయుల మొగ్గు మలేషియా విమానాశ్రయంలో కోట్ల విలువైన ఏఐ చిప్స్ సీజ్ హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్ కాంగ్రెస్ వైఫల్యాలను పట్టభద్రులకు వివరించండి ఏపీ తీరాన్ని దాటిన ఆర్నబ్ తుపాను.. క్రమంగా బలహీనం రియో టింటో సీఈఓ వేతనంలో ఏకంగా 56 శాతం పెంపునకు ప్రతిపాదన చిర్రాయానం తీరంలో ఆర్నబ్ ప్రభావం

26వ వార్డులో టీడీపీ అభ్యర్థి శ్రీనివాసులు ఇంటింటి ప్రచారం

Select Suryaa Now
26వ వార్డులో టీడీపీ అభ్యర్థి శ్రీనివాసులు ఇంటింటి ప్రచారం

పలమనేరు సూర్య మేజర్ న్యూస్ పలమనేరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 26వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీనివాసులు ప్రజలను కలుస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వార్డులోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి ఓటర్లను పలకరించారు. తనకు ఒక అవకాశం కల్పించి, ఎన్నికల్లో మద్దతు తెలిపి గెలిపించాలని అభ్యర్థించారు.ప్రచారంలో స్థానికులతో మమేకమవుతూ వార్డులోని సమస్యలు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల గురించి చర్చించారు. ప్రజల అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ వార్డు అభివృద్ధికి కృషి చేయడమే తన లక్ష్యమని శ్రీనివాసులు పేర్కొంటూ ఓటర్ల ఆదరణ కోరారు.

అనిల్ కుమార్ యాదవ్