BREAKING
5 బిలియన్ డాలర్ల భారీ కొనుగోలుకు టీపీజీ సన్నాహాలు రియో టింటో సీఈవో వేతనం ఏకంగా 56 శాతం పెంపునకు ప్రతిపాదన ఏపీలో కూటమి హవా.. 77 ZPTC స్థానాలు ఏకగ్రీవం వ్యాపార వృద్ధి సాధించేందుకు ఇంకా చాలా చేయాలి: హైనెకెన్ నూతన సీఈవో స్పష్టీకరణ అల్లిమడుగులో కూటమి అభ్యర్థి ఇందుపూర్ పల్లవి రెడ్డి ప్రచారం పాకిస్తాన్ - ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో కాల్పుల కలకలం వెల్లటూరు - దోనేపూడి రహదారి క్లియర్‌ చేసిన పోలీసులు 43వ డివిజన్‌లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రచారం అంచనాలను స్వల్పంగా దాటిన స్ట్రామాన్ విక్రయాలు జర్మనీ కెమికల్ దిగ్గజం బాస్ఫ్ అంచనాల మించి రాణింపు పడిపోయిన పసిడి ధరలు 2035 నాటికి గరిష్ట స్థాయికి పెట్రోల్ డిమాండ్ ఫ్లావియో బోల్సొనారో అమెరికా పర్యటనపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు తుఫాన్ ప్రభావిత ప్రాతాలలో పునరుద్ధరణ పనులు ముమ్మరం... అసలు తుపాను తీరం దాటడం అంటే ఏమిటి? ల్యాండ్‌ఫాల్ సమయంలో ఏం జరుగుతుంది?

చిర్రాయానం తీరంలో ఆర్నబ్ ప్రభావం

Select Suryaa Now
చిర్రాయానం తీరంలో ఆర్నబ్ ప్రభావం

కోనసీమ: ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో కోనసీమ తీర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. చిర్రాయానం, సురసానియానం పరిసర సముద్రంలో గాలుల కదలికలు బలంగా కనిపిస్తున్నాయి. తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తుఫాన్ కదలికలపై వాతావరణ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది.