BREAKING
ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలిత పాత్రలో త్రిష సూర్య ‘సీన్’ చిత్రంపై జీతూ మాధవన్ ఆసక్తికర వ్యాఖ్యలు అమ్మవారితో పాచికలాడిన ఆదిశంకరులు.. శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించిన మహోన్నత గాథ లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా ‘రామాయణ’ వరల్డ్ ప్రీమియర్ ప్రభాస్ ‘ఫౌజీ’ టీజర్‌పై వివాదం - నెతాజీ మనవడి అభ్యంతరం సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రాలపై అలకృత సహాయ్ వ్యాఖ్యలు ‘రామాయణ’లో ఏఐ వాడకం పై నితీష్ తివారీ స్పష్టత సస్పెన్స్ థ్రిల్లర్‌గా రానున్న ‘హెనోక్’ ఫస్ట్ లుక్ విడుదల జనవరిలో రానున్న సైజు కురుప్ కొత్త సినిమా ‘హరివరాసనం’ ఆలూర్ గ్రామానికి మరో నాలుగు హైమాస్ట్ లైట్లు మంజూరు ఓటీటీలోకి రానున్న ‘మీసయ మురుక్కు 2’ నీటి సంరక్షణ.. పారిశుధ్యానికి పెద్దపీట బోరేగావ్‌లో పర్యటించిన ఎంపీడీవో మంజుల.. ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ పరిసరాల పరిశీలన నవంబర్‌లో రాబోతున్న యోగి బాబు ‘అర్జునన్ పేర్ పత్తు’ తుఫాన్ నేపథ్యంలోప్రజలు విద్యుత్ శాఖ అధికారుల సూచనల పాటించి సురక్షితంగా ఉండండి. ఎ డి ఈ వెంకటేశ్వర్లు. ములకలచెరువు మండలంలోని మొత్తం 13 ఎంపీటీసీ స్థానాలకు గాను ఏకగ్రీవమైన 8 స్థానాల..

ఇంటింటికీ ప్రచారం.. ఓటర్లను కలుస్తున్న నూరి ఇక్బాల్

Select Suryaa Now
ఇంటింటికీ ప్రచారం.. ఓటర్లను కలుస్తున్న నూరి ఇక్బాల్

పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 20వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నూరి ఇక్బాల్ జోరు పెంచారు. వార్డులోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ స్థానిక ఓటర్లను కలుసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడి, తనకు మద్దతు తెలిపి గెలిపించాలని అభ్యర్థించారు.ప్రచారంలో భాగంగా వార్డులో రహదారులు, కాలువలు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ ప్రజలతో మాట్లాడారు. వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెబుతూ ఓటర్ల ఆదరణ కోరారు.ఈ కార్యక్రమంలో అశోక్, శేఖర్, మురళి, బాబు తదితర నాయకులు పాల్గొని ప్రచారం నిర్వహించారు.

అనిల్ కుమార్ యాదవ్