BREAKING
కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమానికి ప్రజల మద్దతు: వై.వి.బి. రాజేంద్రప్రసాద్ కాంగ్రెస్‌లో ముదురుతున్న విభేదాలు: రాహుల్ గాంధీ కార్యక్రమానికి సీఎం సిద్ధరామయ్య దూరం! ఇందిరమ్మ ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి దీపావళి సంబరాలు ఏపీ MPTC ఫలితాలు: కూటమి హవా.. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ లక్ష్మీ అమ్మవారు హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం: చంబా ప్రాంతంలో ప్రకంపనలు ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నిండాలి: విక్కుర్తి శ్రీనివాసరావు దేశవ్యాప్తంగా మిన్నంటిన దీపావళి సంబరాలు: వెలుగుల కాంతులతో మెరిసిపోతున్న నగరాలు, పల్లెలు ఉచిత బస్సు పథకం రద్దు చేసే ప్రసక్తే లేదు'.. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: డీసీఎం ఢీకొని ఇద్దరు యువకులు మృతి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా దీపావళి వేడుకలు బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి.. కాలేజీ యాజమాన్యం తీరుపై బంధువుల ఆగ్రహం! రామాయణ పైరసీకి బాంబే హైకోర్టు చెక్: ఆన్‌లైన్ ప్రింట్లు వెంటనే తొలగించాలని నిర్మాతల హెచ్చరిక ఫుడ్ పాయిజన్ ఘటనపై... DMHO ఆకస్మిక తనిఖీలు కార్తీక మాసం ఏర్పాట్లను పరిశీలించిన ఈవో శీనా నాయక్

మా ఇందిరమ్మ ఇళ్లల్లో దీపావళి సంబరాలు

Select Suryaa Now
మా ఇందిరమ్మ ఇళ్లల్లో  దీపావళి సంబరాలు

రాయికోడ్; పీ సి సి అధ్యక్షులు ఆదేశాలు, మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి సూచనల మేరకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కల నెరవేరిన సందర్భంగా గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేదార్‌నాథ్ పాటిల్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి, వారి ఇళ్లకు ప్రత్యేక బ్యానర్లు ఏర్పాటు చేసి దీపావళి పండుగ సంబరాలు నిర్వహించాలని ఆయన సూచించారు. పేద కుటుంబాలకు సొంతింటి కల సాకారమైన ఆనందాన్ని లబ్ధిదారులతో కలిసి పంచుకోవాలన్నారు.ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేదార్‌నాథ్ పాటిల్ కోరారు.