BREAKING
సూర్య నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు ఐకానిక్ టైటిల్: కోలీవుడ్ వర్గాల్లో 'సూర్య 49' హాట్ టాపిక్! వంతెన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే వరుస సినిమాలతో దూసుకుపోతున్న విజయ్ సేతుపతి: ప్రేక్షకుల ముందుకు రానున్న క్రేజీ ప్రాజెక్ట్‌లు మిర్యాలగూడ నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి రైతులకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం అందించాలి – సీపీఐ డిమాండ్ రామ్ చరణ్, సుకుమార్ సినిమాలో నటిస్తున్నానంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన రిషికాంత్ బాక్సాఫీస్ వద్ద 'సీన్' విధ్వంసం: కేవలం 4 రోజుల్లోనే 150 కోట్లకు చేరువలో సూర్య కొత్త సినిమా! సీతాదేవిని ఫైటర్‌గా చూపిస్తారా: రామాయణం సినిమా మేకర్స్‌పై ముకేష్ ఖన్నా ఘాటు వ్యాఖ్యలు జడ్పీటీసీ బండి జగదీశ్ రెడ్డి కి సత్కారం వైయస్‌ఆర్‌సీపీ అనంతపురం నగర మేయర్ రమేష్ గౌడ్ హౌస్ అరెస్ట్ యాదమరిలో తెలుగుదేశం పార్టీ హవా... మాదిరెడ్డిపల్లి ఎంపీటీసీగా జే లావణ్య విజయం.. తాళాయికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి.… ధాన్యం కొనుగోళ్లపై ఎమ్మెల్యేఎమ్మెల్యే జోక్యం.. రైతులకు భరోసా! వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి హౌస్ అరెస్ట్* స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ పలమనేరు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త సంచలన ప్రకటన

L3 జాబితాతో ఇందిరమ్మ లబ్ధిదారులకు తిప్పలు!

Select Suryaa Now
L3 జాబితాతో ఇందిరమ్మ లబ్ధిదారులకు తిప్పలు!

హుస్నాబాద్:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన పేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. సొంత ఇల్లు లేని పలువురి పేర్లు సైతం సర్వేలో ఇల్లు ఉన్నట్లు నమోదు కావడంతో L3 జాబితాలో చేరినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థాయి ఇందిరమ్మ కమిటీలు అర్హులను గుర్తించి జాబితాలు పంపించినప్పటికీ సర్వేలో జరిగిన తప్పిదాలను సరిచేయడంలో అధికారుల పర్యవేక్షణ కొరవడిందని ఆరోపిస్తున్నారు. L3 నుంచి L1 జాబితాలోకి పేర్లు మార్చించుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో సమగ్ర పునఃపరిశీలన చేపట్టి, సర్వే తప్పిదాలను సరిచేసి నిజమైన అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.