BREAKING
నా పెళ్లిలో షాహిద్ కపూర్‌ను స్టేజ్ పైనుంచి కిందకు నెట్టేసిన కరణ్ జోహార్: కియారా అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు షార్ట్ సర్క్యూట్‌తో వాటర్ ప్యూరిఫైయర్ పేలి .. దగ్ధమైన ఇల్లు ఎంపీపీ, జెడ్పీ అధ్యక్షుల పరోక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల గోదావరి పుష్కరాలు–2027 ఏర్పాట్లకు పక్కా ప్రణాళిక రూపొందించాలి రావణాసురుడి పాత్ర కోసం రాకింగ్ స్టార్ యష్ పడ్డ కష్టం: ఏకంగా 33 కేజీల బరువైన దుస్తులు! సీతాదేవి చేతిలో ఖడ్గం పటించడంపై విమర్శలు: సాయి పల్లవికి మద్దతుగా నిలిచిన నటి ఇందిరా కృష్ణన్ అనకాపల్లిలో వైభవంగా అయ్యప్ప పడిపూజ బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' రికార్డుల సునామీ: కేవలం 5 రోజుల్లోనే 660 కోట్లు దాటిన కలెక్షన్లు! డీసీ స్టూడియోస్ బాధ్యతల నుంచి తప్పుకోవడంపై స్పందించిన జేమ్స్ గన్: కార్పొరేట్ పద్ధతులు నచ్చలేదంటూ వ్యాఖ్యలు అయ్యప్ప స్వాములు, శివ స్వాములు, భవాని స్వాములకు అన్నప్రసాద వితరణ చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ కన్నుమూత టీపీసీసీ అధికార ప్రతినిధుల నియామకాలపై స్టే డిఫరెంట్ స్టైల్‌లో సమంత మెటర్నిటీ ఫొటోషూట్: నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ పిక్! రామాయణం కవచాల వెనుక అసలు రహస్యం: మూడేళ్లపాటు కష్టపడిన అస్సాం చేతివృత్తి కళాకారులు! సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేసిన మండల యువజన అధ్యక్షుడు..

తాళాయికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి.…

Select Suryaa Now
తాళాయికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి.…

 

సూర్య, బెజ్జుర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, బెజ్జూర్ మండలంలోని తాళాయి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామ యువకులు డిమాండ్ చేశారు. మండల కేంద్రానికి నిత్యం వివిధ పనుల నిమిత్తం వెళ్లే గ్రామస్థులు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తుండగా అధిక చార్జీలు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు, మహిళలు, వృద్ధుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ అధికారులు స్పందించి తాళాయి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని యువకులు కోరారు.