telangana
ఆన్‌లైన్ లోన్ యాప్స్ వేధింపులకు కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్: ఆన్‌లైన్ లోన్ యాప్స్ నిర్వహకుల వేధింపులు తాళలేక ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన దారుణ సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
పోలీసుల కథనం ప్రకారం, కొండపూర్ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీను అనే యువకుడు కొద్దిరోజుల క్రితం అత్యవసర అవసరాల నిమిత్తం ఆన్‌లైన్ లోన్ యాప్ ద్వారా కొంత మొత్తం రుణం తీసుకున్నాడు.
ఈ తీవ్ర మానసిక వేధింపులు మరియు అవమానాన్ని భరించలేక కానిస్టేబుల్ తన ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.