BREAKING
మహతీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్భిణీలకు పౌష్టిక ఆహారంపంపిణి గీతా కార్మికుల పాలిట శ్రీరామ రక్ష కాటమయ్య రక్షణ కిట్లు వాడీవేడిగా మండల స్థాయి సమీక్ష సమావేశం విజయ్ ఆంటోని 'అప్ప కుట్టి' ప్రెస్‌మీట్: చెన్నై వేదికగా సినిమా విశేషాలు పంచుకున్న చిత్ర యూనిట్ రంగారెడ్డిని కరువు జిల్లాగా ప్రకటించాలి శబరిమల అయ్యప్ప భక్తులకు ముందస్తు ఆన్‌లైన్ బుకింగ్ తప్పనిసరి 'ఇట్లు అర్జున' వేదికపై రామ్ చరణ్ వ్యాఖ్యలు: సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై ట్రెండింగ్! రాజకీయాల్లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య: అసలు విషయం చెప్పిన నటుడు! బాలీవుడ్ నటీనటులకు ముంబై పోలీసుల హెచ్చరికలు రామ్‌చరణ్‌కు పదేళ్లు పట్టింది, అనీష్ తొలి చిత్రానికే ఆ సాహసం చేశాడు: నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు! ఆర్ కే విద్యాలయానికి జాతీయ స్థాయి గుర్తింపు బలిపాడ్యమి సందర్బంగా శ్రీ మూలరాములకు మహాభిషేకం 'రామాయణం' చిత్రంలో దశరథుడిగా నటించాలనే ఆసక్తి నాకు లేదు: నటుడు అరుణ్ గోవిల్ ఆసక్తికర వ్యాఖ్యలు! బోయినపల్లి పీఎస్ లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ - గంజాయి, సైబర్ నేరాలపై కఠిన చర్యలకు ఆదేశం శర్వానంద్ 'భోగి' సినిమా విడుదల వాయిదా: సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీకి చిత్రం!

జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన రాఘవేంద్ర కరిమల విద్యార్థి

Select Suryaa Now
జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన రాఘవేంద్ర కరిమల విద్యార్థి

 

సూర్య, జన్నారం : ఇటీవల రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో రెండవ బహుమతి గెలుచుకున్న రాఘవేంద్ర కరిమల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసి రెండవ సంవత్సరం చదువుతున్న కొట్టె అభిషేక్ జాతీయ స్థాయిలో బహుమతిని గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా రాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ ఎర్ర చంద్రశేఖర్ కొట్టే అభిషేక్ ను అభినందిస్తూ, విద్యార్థులు చదువులోనే కాకుండా ఇలాంటి కళలు ఎంతో అవసరమని, ఇలాంటి బహుమతులు మరెన్నో గెలిచి, కళాశాలకు మాత్రమే కాకుండా మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర విద్యా సంస్థల కరస్పాండెంట్ ఎర్ర సంపత్, కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మణ్, డీన్ హేమలత షిండే, కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.