BREAKING
కె. పేట సొగసు చూడ తరమా రైతుల సంక్షేమమే ధ్యేయం - నగర మేయర్ దర్ని మధుకర్ నికర ఆదాయం దిశగా రైతులకు ప్రోత్సహం రాష్ట్ర డీజీపీ కి స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ.... జడ్పీ సీఈవో చేతుల మీదుగా ధ్రువపత్రాలు అందుకున్న బొత్స పూజిత, సంగంరెడ్డి వెంకటలక్ష్మి..... విద్యారంగానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయం విద్యారంగానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయం వైభవంగా పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు పరిసమాప్తి విద్య ద్వారానే సమాజ అభివృద్ధి-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రైతుకు నష్టం జరగకుండా చూడాలి. పూర్తి స్థాయిలో విద్యుత్ పున‌రుద్ధ‌ర‌ణ జ‌ర‌గాలి. మంత్రి గొట్టిపాటి. కిష్టాపూర్ లో వీబీజీ రాంజీ పనులను ప్రారంభించిన సర్పంచ్ *మధిర లో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం!* ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వినతి వైభవంగా పైడితల్లి అమ్మవారి ఉయ్యాల కంబాల ఉత్సవం పరిపాలనలో పారదర్శకతకు సమాచార హక్కు చట్టం కీలకం

హాస్టళ్లలో సెంట్రల్ పర్చేజింగ్ విధానాన్ని రద్దు చేయాలి

Select Suryaa Now
హాస్టళ్లలో సెంట్రల్ పర్చేజింగ్ విధానాన్ని రద్దు చేయాలి

సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సి, ఎస్టి, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో అమలవుతున్న సెంట్రల్ పర్చేజింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఏ ఐ ఎస్ ఎఫ్ జగిత్యాల జిల్లా కార్యదర్శి మహమ్మద్ అక్రమ్ మాలిక్, జిల్లా అధ్యక్షులు మంద రాకేష్ డిమాండ్ చేశారు.వారు మాట్లాడుతూ సెంట్రల్ పర్చేజింగ్ ద్వారా సరఫరా అవుతున్న బియ్యం, పప్పులు, నూనె తదితర నిత్యావసర సరుకులు నాణ్యతగా లేకపోవడంతో పాటు, సరుకులు సకాలంలో హాస్టళ్లకు చేరడం లేదని తెలిపారు. దీనివల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు,మెంబర్స్ చెట్టి మనోహర్, బోధనపు రిత్విక్  తదితరులు పాల్గొన్నారు.