BREAKING
మహతీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్భిణీలకు పౌష్టిక ఆహారంపంపిణి గీతా కార్మికుల పాలిట శ్రీరామ రక్ష కాటమయ్య రక్షణ కిట్లు వాడీవేడిగా మండల స్థాయి సమీక్ష సమావేశం విజయ్ ఆంటోని 'అప్ప కుట్టి' ప్రెస్‌మీట్: చెన్నై వేదికగా సినిమా విశేషాలు పంచుకున్న చిత్ర యూనిట్ రంగారెడ్డిని కరువు జిల్లాగా ప్రకటించాలి శబరిమల అయ్యప్ప భక్తులకు ముందస్తు ఆన్‌లైన్ బుకింగ్ తప్పనిసరి 'ఇట్లు అర్జున' వేదికపై రామ్ చరణ్ వ్యాఖ్యలు: సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై ట్రెండింగ్! రాజకీయాల్లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య: అసలు విషయం చెప్పిన నటుడు! బాలీవుడ్ నటీనటులకు ముంబై పోలీసుల హెచ్చరికలు రామ్‌చరణ్‌కు పదేళ్లు పట్టింది, అనీష్ తొలి చిత్రానికే ఆ సాహసం చేశాడు: నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు! ఆర్ కే విద్యాలయానికి జాతీయ స్థాయి గుర్తింపు బలిపాడ్యమి సందర్బంగా శ్రీ మూలరాములకు మహాభిషేకం 'రామాయణం' చిత్రంలో దశరథుడిగా నటించాలనే ఆసక్తి నాకు లేదు: నటుడు అరుణ్ గోవిల్ ఆసక్తికర వ్యాఖ్యలు! బోయినపల్లి పీఎస్ లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ - గంజాయి, సైబర్ నేరాలపై కఠిన చర్యలకు ఆదేశం శర్వానంద్ 'భోగి' సినిమా విడుదల వాయిదా: సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీకి చిత్రం!

13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్

Select Suryaa Now
 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో ఈ నెల 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్స్ ప్రాంగణంలో ప్రతిష్టాత్మక భారత్ సమ్మిట్ నిర్వహించనున్నారు. దేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనలు, భవిష్యత్ విజన్‌కు అనుగుణంగా ఈ భారత్ సమ్మిట్‌ను రూపకల్పన చేసినట్లు ఆయన తెలిపారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు ప్రపంచ నలుమూలల నుంచి దాదాపు 70 మంది వివిధ రంగాల నిపుణులు, మేధావులు హాజరై పలు కీలక అంశాలపై తమ దృక్పథాలను పంచుకోనున్నారు.