అనకాపల్లిలో వైభవంగా అయ్యప్ప పడిపూజ
అనకాపల్లి పట్టణంలోని పెద్దవీధి రామాలయం లో సోమవారం అయ్యప్ప పడిపూజ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. గురు స్వామి యాoడ్ర రామకృష్ణ వేక్షణలో శ్రీ సీతారామ యాత, శెట్టిబలిజ సంఘం, యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.పూజ స్వామి అవ్వ ,గురుస్వామితో పాటు ఈ పడిపూజకు వివిధ ప్రాంతాల నుంచి అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యే క పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి పడిపూజను భక్తిప్రపత్తులతో నిర్వహించడంతో పాటు స్వామివారి భక్తి గీతాలను ఆలపించి భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తారు.
ఈ కార్యక్రమంలో గురుస్వామి మల్లిబాబు పాల
పీఠాలకు చెందిన గురుస్వాము లు, పెద్దవీధి యువ స్వాములు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.