BREAKING
నా పెళ్లిలో షాహిద్ కపూర్‌ను స్టేజ్ పైనుంచి కిందకు నెట్టేసిన కరణ్ జోహార్: కియారా అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు షార్ట్ సర్క్యూట్‌తో వాటర్ ప్యూరిఫైయర్ పేలి .. దగ్ధమైన ఇల్లు ఎంపీపీ, జెడ్పీ అధ్యక్షుల పరోక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల గోదావరి పుష్కరాలు–2027 ఏర్పాట్లకు పక్కా ప్రణాళిక రూపొందించాలి రావణాసురుడి పాత్ర కోసం రాకింగ్ స్టార్ యష్ పడ్డ కష్టం: ఏకంగా 33 కేజీల బరువైన దుస్తులు! సీతాదేవి చేతిలో ఖడ్గం పటించడంపై విమర్శలు: సాయి పల్లవికి మద్దతుగా నిలిచిన నటి ఇందిరా కృష్ణన్ అనకాపల్లిలో వైభవంగా అయ్యప్ప పడిపూజ బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' రికార్డుల సునామీ: కేవలం 5 రోజుల్లోనే 660 కోట్లు దాటిన కలెక్షన్లు! డీసీ స్టూడియోస్ బాధ్యతల నుంచి తప్పుకోవడంపై స్పందించిన జేమ్స్ గన్: కార్పొరేట్ పద్ధతులు నచ్చలేదంటూ వ్యాఖ్యలు అయ్యప్ప స్వాములు, శివ స్వాములు, భవాని స్వాములకు అన్నప్రసాద వితరణ చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ కన్నుమూత టీపీసీసీ అధికార ప్రతినిధుల నియామకాలపై స్టే డిఫరెంట్ స్టైల్‌లో సమంత మెటర్నిటీ ఫొటోషూట్: నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ పిక్! రామాయణం కవచాల వెనుక అసలు రహస్యం: మూడేళ్లపాటు కష్టపడిన అస్సాం చేతివృత్తి కళాకారులు! సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేసిన మండల యువజన అధ్యక్షుడు..

వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి హౌస్ అరెస్ట్*

Select Suryaa Now
వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి హౌస్ అరెస్ట్*

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ లో జరిగిన  దౌర్జన్య కాండను నిరసిస్తూ నేడు కళ్యాణదుర్గంలో నిరసన ర్యాలీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు నిచ్చింది. 

అనంతపురం నుంచి కళ్యాణదుర్గం బయలుదేరుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డిని పోలీసులు .  ప్రజాస్వామ్యాన్ని తుంగలోకి తొక్కి రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న ఇలాంటి వ్యవహారంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  

 

రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్