BREAKING
మామిడాడ సర్పంచ్ గా సూరిబాబు రవీంద్ర భారతిలో ది మిషన్ 11వ వార్షికోత్సవ వేడుకలు కార్తీక పౌర్ణమి వేడుకల్లో ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా కూటమి నాయకులు కృషి చేయాలి కార్తవీర్యార్జున స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన చినమట్లపూడి విద్యార్థులు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర కీలకం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కోటనందూరు సర్పంచ్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున అంకమరెడ్డి రాజేష్! కాంగ్రెస్ శ్రేణులకు 60:40 నిష్పత్తిలో పదవులు.. మంత్రి శ్రీధర్‌బాబు హామీ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో అన్నదాన కార్యక్రమం లో ముఖ్యఅతిథిలుగా పాల్గొన్న నాయకులు వి.చంద్రారెడ్డి, పి.జైపాల్ రెడ్డి దుండిగల్‌లో ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం కార్తీక పౌర్ణమి వేళ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం.. శంభీపూర్ క్రిష్ణ ప్రత్యేక పూజలు* స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా బాల్య వివాహ ముక్త్ భారత్‌పై అవగాహన సదస్సు

*కోహెడ గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ బీమా పథకని ప్రారంభం ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బందెల సుజాత బాలకిషన్*

Select Suryaa Now
*కోహెడ గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ బీమా పథకని ప్రారంభం ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బందెల సుజాత బాలకిషన్*

కోహెడ;కోహెడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాని సర్పంచ్ బందెల సుజాత బాలకిషన్ పాలకవర్గ సభ్యులు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చుక్క శంకర్, జాలిగం స్వప్నబాల్‌రాజ్, గజ్జెల ప్రవీణ్, పొన్నాల శ్రావణి అశోక్, పంచాయతీ కార్యదర్శి సురేందర్,  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వేల్పుల వెంకట్, స్వామి మంద వంశీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, మహిళలు మరియు యువకులు అధిక సంఖ్యలో హాజరై తమ పేర్లను నమోదు చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.