BREAKING
అటవీ అమరవీరుల త్యాగం సిరస్మరణీయం ప్రతిరోజూ ఉదయం సోంపు వాటర్ తాగుతున్నారా.. అయితే ఈ ఆరోగ్య రహస్యాలు మీకోసమే! పాత కొమ్ముగూడెంలో పలు నిర్మాణ పనులకు శ్రీకారం చలికాలంలో ఈ ఏడు పొరపాట్లు అస్సలు చేయకండి.. చిన్న నిర్లక్ష్యమే పెద్ద అనారోగ్యానికి దారితీస్తుంది! ప్రతి రోజు ఒక గ్లాసు పసుపు పాలు తాగుతున్నారా.. అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీకోసమే! బిక్కవోలు జనసేనకు 100% విజయం 400 క్వింటాల సబ్సిడీ సెనగ ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా ఏఐ ఏజ్-చెక్: గ్లోబల్ విస్తరణ మహిళా భవన్ నిర్మాణానికి భూమి పూజ. జాతీయ లోక అదాలత్ ను జయప్రదం చేయాలి అండాల సేకరణ అక్రమ దందాపై సర్కారు ఉక్కుపాదం తాగునీటి సరఫరా పై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు నజీబ్ రజాక్ గృహ నిర్బంధానికి కోర్టు అనుమతి: మలేషియాలో సంచలనం ప్రవచన మండపం ముందు భవనం ఎత్తు పెంపు కేటీఆర్‌నుమర్యాదపూర్వకంగా కలిసిన గోలి శ్రీనివాస్ రెడ్డి

కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో 20 కుటుంబాల చేరిక

Select Suryaa Now
కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో 20 కుటుంబాల చేరిక

 

హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్

చింతపల్లి మేజర్ న్యూస్ 
. నల్లగొండ జిల్లా..: నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన 20 కుటుంబాలు బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పార్టీలో చేరాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఈ చేరిక కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా చింతపల్లి మండలానికి చెందిన 20 కుటుంబాల సభ్యులు కేటీఆర్‌ను కలుసుకుని బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు. కేటీఆర్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా పార్టీలో చేరిన కుటుంబాల సభ్యులు మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కృషి చేస్తామని పేర్కొన్నారు.

చింతపల్లి మండల కేంద్రానికి చెందిన 20 కుటుంబాలు ఒకేసారి బీఆర్ఎస్ పార్టీలో చేరడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు నట్వ. గిరిధర్  ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారు కొలుకులపల్లి .కొండల్, ఫయాజ్, చనమోని .అంజయ్య , భాస్కరాచారి, నల్ల .శంకర్, సిద్దే సాయికుమార్, ఆవుల. సుధాకర్, ఊరే. భాస్కర్, ఎండి ఆసిఫ్, గురుకుల. మహేష్, నాగరాజు ,ముక్కాల. సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.