కమ్యూనిటీ ఫార్మ్ పాండ్ పనికి ముగ్గు పోసి పనులు ప్రారంభించిన సర్పంచ్ తిమ్మాపురం సంపత్ రావు
కోహెడ ;{కోహెడ మండలంలోని చంచల్ చెరువుపల్లి గ్రామంలోని వీబీ జి రామ్ జి లో భాగంగా బతుకమ్మ బండ వద్ద కమ్యూనిటీ ఫార్మ్ పాండ్ పనికి ముగ్గు పోసి పనులు ప్రారంభించిన సర్పంచ్ తిమ్మాపురం సంపత్ రావు, వార్డ్ మెంబర్ ఇరుమల్ల మంజులసతీష్,
ఫీల్డ్ అసిస్టెంట్ వై వై యాదవ్,జాగీరు కృష్ణ, చల్ల మహేందర్ రెడ్డి, తిప్పారం మనోహర్,ఇరుమల్ల సతీష్,ఎల్లబోయిన రజనికుమార్ యాదవ్,కర్రావుల లచ్చవ్వ, బోయిని సుగుణ,పొడిశెట్టి అంజవ్వ,పెంధోట నాగలక్ష్మి,జాగీరు శోభ,
జాగీరు ప్రతిభ తదితరులు పాల్గొన్నారు.