BREAKING
అందుకే శ్రీనిధి శెట్టి పాదాలకు దండం పెట్టా.. ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన దర్శకుడు త్రివిక్రమ్! జోరువానలోనూ వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తాం: బీసీ సంఘం నేతలు వరంగల్- ఖమ్మం- నల్గొండ.... పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి.. ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. 'మెగావర్స్' టాక్ షో ఏ ప్లాట్‌ఫామ్‌లో రానుందో తెలుసా? లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన పోలీసులు.. జనగణనలో ఓబీసీ కాలమ్ తప్పనిసరిగా చేర్చాలి మంత్రి పొన్నం ప్రభాకర్ నిత్య అన్నదాన పథకానికి విరాళం జోరు వానలోనూ వైయస్సార్సీపి ప్రచార హోరు 'అనిమల్' రణ్‌బీర్ కంటే 'ధురందర్' రణ్‌వీర్ నటనకే నా ఓటు.. వరుణ్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు! కడపలో వైసీపీ ఎన్నికల ప్రచారం ఉధృతం విడవలూరు టీడీపీ కంచుకోట అని మరోసారి నిరూపించండి: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఇద్దరూ లేకుండా ‘తను వెడ్స్ మను 3’ లేదు.. కొత్త తారలతో సినిమా ప్రచారాన్ని ఖండించిన ఆనంద్ ఎల్ రాయ్! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదును సద్వినియోగం చేసుకోవాలి కామారెడ్డిలో నూతన ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్

Select Suryaa Now
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్

బాచుపల్లి నుంచి బీఆర్ఎస్‌లోకి 50 మంది చేరికలు

కందుకూరు: మహేశ్వరం నియోజకవర్గం జిల్లెలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బాచుపల్లి గ్రామానికి చెందిన దొడ్డ పావని కీర్తి కుమార్ రెడ్డి, వార్డు సభ్యులు ఎర్ర మానస శ్రీనివాస్, ఎర్ర ప్రమీల ప్రభుతో పాటు వివిధ పార్టీలకు చెందిన సుమారు 50 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అభివృద్ధి పనులకు నిధులు, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మన్నె జయేందర్ ముదిరాజ్, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్,ఏఎంసీ మాజీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి,నేదునూర్ సర్పంచ్ కాసుల రామకృష్ణ రెడ్డి,ఎంపీటీసీ ఫోరమ్ మాజీ అధ్యక్షుడు సురసాని రాజశేఖర్ రెడ్డి,కొత్తూరు సర్పంచ్ కృష్ణ,డీసీసీబీ డైరెక్టర్ పొట్టి ఆనంద్,బాచుపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్,మాజీ ఎంపీటీసీ సురేష్,ఉపసర్పంచ్ కుమ్మరి నరేష్,యూత్ అధ్యక్షుడు తాళ్ల కార్తీక్,సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్ రెడ్డి,సదానంద్ గౌడ్,బాచుపల్లి అధ్యక్షుడు నర్సింహ,వార్డు సభ్యుడు రాజు, నాయకులు వెంకట్ చారి,మధుకర్,వెంకటేష్,రమేష్,అరుణ్ కుమార్,నాగేష్,రాఘవేందర్,వంశీ, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారుతదితరులు పాల్గొన్నారు.

టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్