BREAKING
మామిడాడ సర్పంచ్ గా సూరిబాబు రవీంద్ర భారతిలో ది మిషన్ 11వ వార్షికోత్సవ వేడుకలు కార్తీక పౌర్ణమి వేడుకల్లో ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా కూటమి నాయకులు కృషి చేయాలి కార్తవీర్యార్జున స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన చినమట్లపూడి విద్యార్థులు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర కీలకం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కోటనందూరు సర్పంచ్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున అంకమరెడ్డి రాజేష్! కాంగ్రెస్ శ్రేణులకు 60:40 నిష్పత్తిలో పదవులు.. మంత్రి శ్రీధర్‌బాబు హామీ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో అన్నదాన కార్యక్రమం లో ముఖ్యఅతిథిలుగా పాల్గొన్న నాయకులు వి.చంద్రారెడ్డి, పి.జైపాల్ రెడ్డి దుండిగల్‌లో ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం కార్తీక పౌర్ణమి వేళ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం.. శంభీపూర్ క్రిష్ణ ప్రత్యేక పూజలు* స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా బాల్య వివాహ ముక్త్ భారత్‌పై అవగాహన సదస్సు

*కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని శ్రీశ్రీ పంచముఖ సోమేశ్వర ఆలయంలో*

Select Suryaa Now
*కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని శ్రీశ్రీ పంచముఖ సోమేశ్వర ఆలయంలో*

కోహెడ;కోహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో శ్రీ శ్రీ పంచముఖ సోమేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని కోహెడ మండలం మాజీ ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్ కుమారుడు రోహన్ కుటుంబ సభ్యులతో కలిసి మహా శివుని దర్శించుకున్నా రు మాజీ ఎంపీపీ కొక్కుల  కీర్తి సురేష్ మాట్లాడుతూ  బస్వాపూర్ గ్రామ ప్రజలకు కోహెడ మండలో గ్రామాల ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ ఆనందాలు సంతోషాలు నిండాలని మీ కుటుంబంలో ఆరోగ్యం ఐశ్వర్యం వెల్లివిరిగాలని పాడి పంటలతో చల్లగా ప్రజలందరూ ఆమహా శివుని ఆశీస్సులు ఉండాలని అన్నారు. మహా శివుని దర్శించుకున్న కార్యక్రమంలో బస్వాపూర్ శ్రీశ్రీ పంచముఖ సోమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ సుధాగోని యాదగిరి, గుడి పూజారి పెందోట  ప్రభాకర చారి, బూరుగుల శ్రీనివాస్, ఈగ శ్రీనివాస్, పోలోజు యాదగిరి, తాటిపాముల బాలరాజ్, బత్తిని సంపత్ తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు