BREAKING
పలమనేరు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త సంచలన ప్రకటన రేపు వైరాలో విద్యార్థులకు నియోజకవర్గ స్థాయి ఎన్నికల అక్షరాస్యత పోటీలు.. ఫస్ట్ లవ్’ షార్ట్ ఫిలిం పోస్టర్‌ను ఆవిష్కరించిన జడ్పిటిసి శైలజా తేజ మూర్తి ఘనంగా జాతీయ న్యాయ సేవా దినోత్సవంని పురస్కరించుకున్న న్యాయవ్యవస్థ. చెరువుగట్టు క్షేత్రం సుభిక్షంగా ఉండాలి గ్రామాభివృద్ధికి సహకరించాలి... రైలు ప్రమాదంలో నర్సింగాపూర్ వ్యక్తికి తీవ్ర గాయాలు.. వీణవంక సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్‌నకు రెండో త్రైమాసికంలో 7 బిలియన్ డాలర్ల నికర నష్టం జడ్పీటీసీ మండవ శ్రీనివాస్ గౌడ్‌కు మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ , వెల్లంపల్లి శ్రీనివాసరావు అభినందనలు హాకా రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ విజయ రమణారావు చైనా గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు మయన్మార్ సరికొత్త వ్యూహం యునిపర్ 9 నెలల కోర్ ప్రాఫిట్‌లో 60 శాతం వృద్ధి నిరుద్యోగిత గణాంకాల విడుదల వేళ స్థిరంగా దక్షణాఫ్రికా రాండ్ మారకం విలువ ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యంలో స్టార్‌లింక్ లాంచ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసిన బీటీ గ్రూప్

హాకా రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

Select Suryaa Now
హాకా రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

సూర్య జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ సమీపంలోని ఏ ఆర్ గార్డెన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన హాకా రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్  ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు తక్కువ ధరలకు ఎరువులు, విత్తనాలు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో హాకా రైతు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గజంగి నందయ్య, ఏఎంసీ చైర్మెన్ గడ్డం నారాయణ రెడ్డి, పాక్స్ చైర్మెన్ కొలుగూరి దామోదర్ రావు,  ఏ ఓ తిరుపతి నాయక్, దాసరి సతీష్ మహేష్  తదితరులుపాల్గొన్నారు.