BREAKING
ఎల్ఏ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత: ఇద్దరి నిర్బంధం, నిత్య రామన్ ఖండన దీపావళి వేళ ఢిల్లీలో విష పొగమంచు.. 383కి పడిపోయిన ఏక్యూఐ పండుగల రద్దీకి పకడ్బందీ ఏర్పాట్లు: రైల్వే మంత్రి న్యూజెర్సీ ఇంట్లో ముగ్గురు విగతజీవులుగా లభ్యం ప్రపంచ నేతల దీపావళి శుభాకాంక్షలు: శాంతి, సామరస్యానికి పిలుపు రోడ్డుపై విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్: పికప్ ట్రక్కును ఢీకొన్న దృశ్యాలు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ను కలిసిన రామగిరి నూతన జడ్పీటీసీ బైనేని శిరీష .. 17 ఎంపీటీసీ స్థానాల్లో ప్రశాంత ఎన్నికలు.. ఫలితాల రోజు వరకు పటిష్ట బందోబస్తు.. ఎస్‌ఐ రవికుమార్‌కు ఎంపీటీసీల అభినందనలు!...ఎన్నికల కోడ్ నుంచి ఫలితాల ప్రకటన వరకు అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసుల నిఘా..... కొడంగల్ నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నేడు స్టాక్ మార్కెట్ సంవత్ 2083 ముహూర్త్ ట్రేడింగ్ శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం కర్ణాటకలో ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ: ప్రైవేట్ కళాశాలల ఫీజుల తగ్గింపు 2028 బంగారం ధరలపై ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాలు ఈ సంవత్ మార్కెట్లు నేర్పిన 10 ప్రధాన పాఠాలు ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసిన నూతన నూతన ఎంపీటీసీలు.. సుధాకర్, తిమ్మా నాయుడు

ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Select Suryaa Now
ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

సూర్య మెట్‌పల్లి: తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి 57వ జన్మదిన వేడుకలను ఆదివారం టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్‌ను మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, కాంగ్రెస్ నాయకులు కలిసి కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషా, టీపీసీసీ ఫిషర్మన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బైండ్ల శ్రీకాంత్, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఎండీ జాఫర్, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కొమ్ముల చిన్నారెడ్డి, పాత దాంరాజ్‌పల్లి ఉపసర్పంచ్ ఇప్పపల్లి గణేష్, కల్లెడ గంగాధర్, మొగిలి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.