BREAKING
రాజస్థాన్ బోర్డ్ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ ప్రకటన వైట్‌హౌస్ నూతన చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా స్టీఫెన్ మిల్లర్ ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ని కలసిన జడ్పిటిసి సౌమ్య ఏఐ క్షీణతతో భారత్, చైనా మార్కెట్లకు విదేశీ నిధుల వెల్లువ గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్తత: హోర్ముజ్ వద్ద పేలుళ్లు, అరామ్‌కోపై దాడులు మేడ్చల్ వెస్లీ చర్చిలో ఘనంగా పంట పండుగ వేడుకలు ఇజ్రాయెల్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు గడి ఐసెంకోట్‌కు పిలుపు న్యూజిలాండ్ ఎన్నికల్లో మితవాద కూటమి ఆధిక్యం మూడు విడతల్లో ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు: పూర్తి షెడ్యూల్ విడుదల గచ్చిబౌలి జయభేరి అపార్ట్‌మెంట్‌లో విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలి.. సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి: ఎంపీ ఈటల రాజేందర్ బలుసుపాడు ఎంపీటీసీగా విజయం సాధించిన పసుల మణికి సామినేని ఉదయభాను అభినందనలు బంగారం ఆభరణాలు, ఈటీఎఫ్, గోల్డ్ ఫండ్స్.. ఏది బెస్ట్? ‘రీకౌంటింగ్ వదులుకుని పెద్ద తప్పు చేశాం’

ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

Select Suryaa Now
ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు


ఆత్మకూరు /మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలో ఆదివారం రాష్ట్రం ముఖ్యమంత్రి ఏనుగుల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న పథకాల గురించి వివరించడం జరిగింది 
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నాగేశ్వర్, పట్టణ అధ్యక్షులు ఈర్లదిన్నె శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

_రాజారత్నం ,ఆత్మకూరు వనపర్తి జిల్లా.