BREAKING
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు పురిటి బిడ్డలు మృతి ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌పై వివాదం.. భారత్‌లో నిషేధించాలని సినీ కార్మిక సంఘాల డిమాండ్! పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా: సర్పంచ్ సంధ్యా సుభాష్ గౌడ్ అన్నమయ్య జిల్లాలో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలు : ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వెల్లడి సాయి సన్నిధిలో కోటి దీపోత్సవం. యువత సవాళ్లను అవకాశాలుగా మార్చుకునేలా ప్రోత్సాహం గోవా చలనచిత్రోత్సవంలో అమల పాల్ ‘హాఫ్’ సందడి.. ఆ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు! 8వ మహా పడిపూజకు ఆర్. కృష్ణయ్యకు ఆహ్వానం ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే లక్ష్యం. కోట వీధిలో డ్రైనేజీ పనులు. వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి హరివరాసనం విశ్వమోహనం: శబరిమల ఆధ్యాత్మిక గీతం వెనుక విశేషాలు, వివాదాలు ఆధ్యాత్మిక సంస్కృతికి ప్రతీకలుగా సింహద్వారాలు: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్* ముంబైలో జరుగుతున్న 3వ ప్రపంచ మేయర్ల సమావేశంలో ‘సర్క్యులర్ సిటీస్’ అనే అంశంపై కీలక ఉపన్యాసం చేసిన స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌. -- *జాతీయస్థాయి అండర్ 14 స్కూల్ గేమ్స్ కరాటే పోటీలకు టి .లక్షిత్ కిషోర్ ఎంపిక* -- *కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ సుధాకర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన స్కూల్ గేమ్స్ కార్యదర్శులు లక్ష్మయ్య, అరుణకుమారి* ఆస్కార్ బరిలో 'రామాయణ' సత్తా.. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ టాప్-20 జాబితాలో చోటు

ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా మల్లాపూర్‌లో పాస్టర్లకు దుస్తుల పంపిణీ

Select Suryaa Now
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా మల్లాపూర్‌లో పాస్టర్లకు దుస్తుల పంపిణీ

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా, క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని మల్లాపూర్‌లో పాస్టర్లకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హమాలి శ్రీను నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు హాజరై పాస్టర్లకు దుస్తులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పండుగలు సమాజంలో ప్రేమ, సోదరభావం, ఐక్యతను పెంపొందిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అన్ని మతాల పండుగలను గౌరవిస్తూ, ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొందించే కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.

ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించడం అభినందనీయమని పలువురు నాయకులు, పాస్టర్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి,బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు