BREAKING
గుండె శస్త్రచికిత్స చేయించుకున్న అంజయ్యకు ఆర్థిక సహాయం అందజేసిన జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు గుర్రపు మచ్చేందర్ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తాకు పద్మశ్రీ లేదా పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శ్రీనివాసవర్మ విస్తృత ప్రచారం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లుమారేపల్లి సొసైటీ చైర్మన్‌ రాజు బొల్లారంలో ఇందిర గాంధీ వర్ధంతి వేడుకలు గుట్టపాడులో టీడీపీ ఎన్నికల ప్రచారం బాలికకు అండగా.. బెంగళూరుకు లోకేష్ రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ కక్షిదారులకి సత్వరమే న్యాయం అందలి -- తెలంగాణ రాష్ట్ర గౌరవ హై కోర్టు జర్జి గాడి ప్రవీణ్ కుమార్ బస్ డిపో కై స్థలాన్ని కేటాయించాలి బాలాజీ ఫార్మసీ కళాశాలలో కృత్రిమ మేధస్సుపై జాతీయ సదస్సు మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ---నషా ముక్త్ భారత్ అభియాన్ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్ ఎమ్మెల్యే జారె ఆదినారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన కొప్పుల రాంబాబు*

ఎంఈఓ కర్ణాకర్ రెడ్డి సేవలు ఎనలేనివి...

Select Suryaa Now
ఎంఈఓ కర్ణాకర్ రెడ్డి సేవలు ఎనలేనివి...

మద్దూర్ ..…ఎంఈఓ కర్ణాకర్ రెడ్డి సేవలు ఎనలేనివని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ అన్నారు. దూల్మిట్ట హైస్కూల్లో గెజిటెడ్ హెడ్మాస్టర్, ఎంఈఓ అనుముల కరుణాకర్ రెడ్డి శనివారం ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంచార్జ్ హెడ్మాస్టర్ చిలక వెంకటయ్య అధ్యక్షతనంగా నిర్వహించిన సన్మాన సభకు డీఈవో రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఉత్తమ సేవలు అందించడం ద్వారానే ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా గెజిటెడ్ హెడ్మాస్టర్ గా ఎంఈఓ కర్ణాకర్ రెడ్డి అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ప్రధానంగా ధూళిమెట్ట హై స్కూల్ అభివృద్ధి కోసం కర్ణాకర్ రెడ్డి చూపిన చొరవ అభినందనీయమన్నారు. అంతకుముందు విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచ్ గునుకుల లీలా జగన్మోహన్ రెడ్డి, మద్దూర్ ఎంఈవో వరదరాజు, విశ్రాంత ఉపాధ్యాయులు సుధాకరశర్మ, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.