BREAKING
ఎన్నికల జోరు పెంచిన వైసీపీ 49 వార్డు అభ్యర్థి బొడ్డేటి మాధవి కిరణ్ రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి పోలవరం ఎంపీటీసీ టిడిపి అభ్యర్థి సీతారాంపురం మండలంలో కోలాహలంగా నామినేషన్ల ప్రక్రియ గరుగుబిల్లి ఎంపిటిసి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తెర్లి నెల్లూరు రూరల్‌లో వైసీపీకి మరో దెబ్బ.. కోట్ల ఉద్యోగాన్ని వదిలేసి.. రజనీకాంత్ చిత్రంలో అదరగొట్టిన నటుడు నమో నారాయణ సక్సెస్ జర్నీ విద్యార్థులకు బడిలో నీటి కష్టాలు! కేతవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేయని నీటి వసతి.. భోజనం తర్వాత ప్లేట్లతో బయటకు వెళ్తున్న పిల్లలు దర్గాలో ప్రత్యేక దువా - వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ఎం.పీ.టీ.సీ. నామినేషన్ల ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి మండల టిడిపి జడ్పిటిసి అభ్యర్థిగా కారాడ వెంకటమ్మ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన స్టేట్ జనరల్ అబ్జర్వర్ ఎన్నికల నిబంధనలు పక్కాగా అమలు చేయాలి.. అధికారులకు అనిల్ కుమార్ రెడ్డి సూచన రామానుజవరంలో ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన రేగా కాంతారావు కృష్ణపట్నం బిట్-1 ఎంపిటిసి స్థానానికి తొండమనాటి..... నామినేషన్. ఎల్-నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు పంటల మార్పు తప్పనిసరి….

డ్రైనేజీ సమస్యపై అధికారుల నిర్లక్ష్యం..! - దుర్వాసనతో ప్రజల అవస్థలు

Select Suryaa Now
డ్రైనేజీ సమస్యపై అధికారుల నిర్లక్ష్యం..! - దుర్వాసనతో ప్రజల అవస్థలు
సూర్య బేల :   మండల కేంద్రంలోని శివాజీ చౌక్ నుంచి అశోక్ నగర్ కాలనీకి వెళ్లే రోడ్డు  పక్కన ఉన్న డ్రైనేజీలో నీరు నిల్వ ఉండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీలో నిలిచిపోయిన నీటి నుంచి వెలువడుతున్న దుర్వాసనతో కాలనీవాసులు నానా అవస్థలు పడుతున్నారు. సమస్యను పరిష్కరించాలని గ్రామపంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. గ్రామపంచాయతీ అధికారులు స్పందించి, డ్రైనేజీలో నిల్వ ఉన్న నీటిని వెంటనే తొలగించడంతో పాటు మురుగునీరు సక్రమంగా ప్రవహించేలా శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఇకనైనా  స్పందిస్తారా? లేక సమస్యను ఇలాగే వదిలేస్తారా? అన్నది వేచి చూడాలి.