BREAKING
వైట్‌హౌస్ నూతన చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా స్టీఫెన్ మిల్లర్ ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ని కలసిన జడ్పిటిసి సౌమ్య ఏఐ క్షీణతతో భారత్, చైనా మార్కెట్లకు విదేశీ నిధుల వెల్లువ గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్తత: హోర్ముజ్ వద్ద పేలుళ్లు, అరామ్‌కోపై దాడులు మేడ్చల్ వెస్లీ చర్చిలో ఘనంగా పంట పండుగ వేడుకలు ఇజ్రాయెల్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు గడి ఐసెంకోట్‌కు పిలుపు న్యూజిలాండ్ ఎన్నికల్లో మితవాద కూటమి ఆధిక్యం మూడు విడతల్లో ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు: పూర్తి షెడ్యూల్ విడుదల గచ్చిబౌలి జయభేరి అపార్ట్‌మెంట్‌లో విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలి.. సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి: ఎంపీ ఈటల రాజేందర్ బలుసుపాడు ఎంపీటీసీగా విజయం సాధించిన పసుల మణికి సామినేని ఉదయభాను అభినందనలు బంగారం ఆభరణాలు, ఈటీఎఫ్, గోల్డ్ ఫండ్స్.. ఏది బెస్ట్? ‘రీకౌంటింగ్ వదులుకుని పెద్ద తప్పు చేశాం’ తకెళ్లపాడు తండాలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకల్లో ఎమ్మెల్యే BLR లబ్ధిదారు కుటుంబంతో కలిసి ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ సంబరాలు.. సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

దూలపల్లి 289 డివిజన్‌లో ఘనంగా రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు!

Select Suryaa Now
దూలపల్లి 289 డివిజన్‌లో ఘనంగా రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు!

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను 289 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శ్రీ బి. శివకుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.