BREAKING
నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి కూటమి విజయాలతో జనసేన బలం మరింత స్పష్టం - పవన్ కళ్యాణ్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం : షేక్ చిన్నా

దీపావళికి మలబార్‌ గోల్డ్‌ ప్రత్యేక ఆఫర్లు బంగారం, రత్నాభరణాల తరుగు చార్జీలపై 30 శాతం రాయితీ

Select Suryaa Now
దీపావళికి మలబార్‌ గోల్డ్‌ ప్రత్యేక ఆఫర్లు బంగారం, రత్నాభరణాల తరుగు చార్జీలపై 30 శాతం రాయితీ

రాయదుర్గం,మేజర్ న్యూస్ : దీపావళి పండుగను పురస్కరించుకుని మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. బంగారం, అన్‌కట్‌, రత్నాభరణాల తరుగు చార్జీలపై 30 శాతం వరకు, వజ్రాభరణాల విలువపై 30 శాతం వరకు రాయితీ అందిస్తోంది. ఈ ఆఫర్లు నవంబరు 15 వరకు అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది.ధనత్రయోదశి సందర్భంగా ఆభరణాల కొనుగోలు విలువలో 10 శాతం ముందుగా చెల్లించి బుకింగ్‌ చేసుకోవచ్చని పేర్కొంది. కొనుగోలు సమయంలో బుకింగ్‌ నాటి బంగారం ధర లేదా అప్పటి మార్కెట్‌ ధర.. ఈ రెండింటిలో తక్కువ ధర వర్తిస్తుందని వెల్లడించింది.ఈ సందర్భంగా మలబార్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఎం.పి. అహ్మద్‌ మాట్లాడుతూ.. పండుగ వేళ వినియోగదారులకు ఆభరణాల కొనుగోలును మరింత సంతోషదాయకంగా మార్చేందుకు ప్రత్యేక రాయితీలు అందిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని షోరూంలలో ఒకే బంగారం ధర విధానాన్ని అమలు చేస్తున్నామని, హెచ్‌యూఐడీ హాల్‌మార్క్‌ ఆభరణాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆఫర్లు, నిబంధనలు వర్తిస్తాయని సంస్థ స్పష్టం చేసింది.