BREAKING
గ్రామ రజక సంఘం అధ్యక్షులుగా రాచకొండ కనకయ్య ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్ల జోరు.. నంబర్ 1 పీఠానికి అడుగు దూరంలో బుమ్రా, టాప్ 10లోకి పంత్, గిల్ 15 మంది రౌడీ షీటర్లకు బైండోవర్ - సీపీ గౌస్ ఆలం మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలు వేయాలి డ్రగ్స్ తయారీ, సరఫరాదారులపై ఉక్కుపాదం మోపాలి - కలెక్టర్ చిత్రా మిశ్రా రామస్వామి పల్లి సర్పంచ్ గా యువనేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జెడ్పీటీసీ రమణ బండి సంజయ్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం అల్లంపాడులో ముమ్మర ప్రచారం * అభ్యర్థిస్తున్న సర్పంచ్ అభ్యర్థి ఖాజాహుస్సేన్ అంక్సాపూర్‌లో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం వర్గల్ నవోదయ ప్రవేశ పరీక్షకు చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు ఇందిరమ్మ బీమా పథకంపై అవగాహన కార్యక్రమం ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 సెమీఫైనల్స్: మ్యాచ్ వేళలు, జట్ల వివరాలు, లైవ్ స్ట్రీమింగ్ సమాచారం మోతే గ్రామంలో ప్రీ ప్రైమరీ పాఠశాల ప్రారంభం

దరోగపల్లి పాఠశాలలో నూతన కిచెన్ షెడ్డు  ప్రారంభోత్సవం

Select Suryaa Now
దరోగపల్లి పాఠశాలలో నూతన కిచెన్ షెడ్డు  ప్రారంభోత్సవం
సూర్య, పెంచికల్‌పేట్: పెంచికల్‌పేట్ మండలం దరోగపల్లి  గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మించిన కిచెన్ షెడ్డును మాజీ జెడ్పీటీసీ పాల్వాయి సుధాకర్ రావు, గ్రామ సర్పంచ్ బొట్టుపల్లి కృష్ణవేణి ప్రారంభించారు. ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గ్రామంలో ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గాజుల శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి మధుకర్, పాఠశాల చైర్మన్ కర్నె పద్మ, ఉపాధ్యాయుడు రాజు, మాజీ ఎంపీపీ కొప్పుల శంకర్, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు బొట్టుపల్లి హరీష్, అంగన్‌వాడీ టీచర్ సరోజ, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.