BREAKING
8వ డివిజన్‌లో ఇందిరమ్మ బీమా నమోదు కార్యక్రమం నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు ఐపీఎల్ 2027కు ముందు పంజాబ్ కింగ్స్ కీలక నిర్ణయం.. బౌలింగ్ కోచ్‌గా పారాస్ మాంబ్రే నియామకం యోగా రాష్ట్రస్థాయి పోటీలకు ఎస్‌వీజేసీ విద్యార్థిని మహేశ్వరి ఎంపిక అంతర్జాతీయ వేదికపై ఒంగోలు నగర మేయర్ శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా! పాకిస్థాన్ క్రికెట్‌లో భారీ ప్రక్షాళన.. మహ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్ సహా నలుగురు సీనియర్ల కెరీర్ ముగిసినట్లేనా? సిరిసిల్లలో నూతనంగా సినీ ఫెస్ట్ మినీ ప్రైవేట్ థియేటర్ ప్రారంభం నువ్వురుపాడులో ప్రచారంలో దూసుకెళ్తున్న సర్పంచ్ అభ్యర్థి షాహినాబేగం సెక్యూరిటీ గార్డ్ కుటుంబానికి ఎమ్మెల్యే బొజ్జల భరోసా రాజకీయాలంటే పదవులే ప్రామాణికం కాదు:కిమిడి నాగార్జున కడప జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, పైప్ లైన్ ధ్వంసంపై వివరణ కోరిన ముఖ్యమంత్రి ఠాగూర్ పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు విద్యార్థులకు బహుమతులు అందజేసిన డిప్యూటీ డిఇఓ జానకి రామయ్య స్వచ్ఛమైనా త్రాగునీరు అందించడమే లక్ష్యం ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటే విధులకు హాజరుకావాలి - జీఎం మునిగంటి శ్రీనివాస్

ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జెడ్పీటీసీ రమణ

Select Suryaa Now
ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జెడ్పీటీసీ రమణ

పలమనేరు మేజర్ న్యూస్ అన్నమయ్య జిల్లా రొంపిచర్ల మండల జెడ్పీటీసీ సభ్యుడు ఉయ్యాల రమణ బుధవారం పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమర్‌నాథరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా ఎమ్మెల్యేను కలిశారు.రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్‌గా కూడా కొనసాగుతున్న ఉయ్యాల రమణతో ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డి కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, స్థానిక పరిస్థితులపై చర్చించారు.ఈ కార్యక్రమంలో కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గౌడ్, గంగవరం మండలం గండ్రాజుపల్లికి చెందిన స్విచ్‌గేర్ పరిశ్రమ అధినేత సురేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

అనిల్ కుమార్ యాదవ్