BREAKING
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు పకడ్బందీ చర్యలు ఎంపీ పై టీపీసీసీకి ఫిర్యాదు నేడు రూరల్ ఎంపీపీ గా కత్తి కళ్యాణి ప్రమాణ స్వీకారం వైస్ ఎంపీపీ ఎన్నిక.. ఎంపీపీని చేతులెత్తి ఎన్నుకోనున్న ఎంపీటీసీలు ఎంపీపై టీపీసీసీకి ఫిర్యాదు ఫిర్యాదు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎస్వీ నగర్ లో తాగునీటి సమస్యకు పరిష్కారం.. 16 డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి... కార్పొరేటర్ ఆర్. నాగభూషణం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ప్రజా సమస్యలపై hనిరంతరం పోరాడుతున్న సిపిఐ అభ్యర్థులను గెలిపించండి! సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళి పిలుపు కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుపేద ప్రజల కలలు సాకారం దుప్పట్లు పంపిణీ ఎం ఆర్ పల్లి లో ఎన్నికల నామినేషన్ల సందడి.. ఎంఆర్ పల్లి వాసులకు ట్రాఫిక్ కష్టాలు! అవగాహన రాహిత్యంతో బారికేడ్ల ఏర్పాటు... పరకాల స్మశాన వాటిక ఆధునికరణకు పోచంపల్లి ఫౌండేషన్ ముందడుగు గ్రంథాలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఘనంగా సాహిత్య సదస్సు సాహితీవేత్తలను సత్కరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.గురవారెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా తొలిరోజు నామినేషన్ల పర్వం – 20 కేంద్రాల్లో 107 పంచాయతీలు,1,198 వార్డులకు నామపత్రాల దాఖలు కొరుప్రోలు కొబ్బరి పీచు పరిశ్రమలో అగ్నిప్రమాదం!

చేయూతతో ఆర్థిక భరోసా - ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి

Select Suryaa Now
చేయూతతో ఆర్థిక భరోసా - ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి

పెద్దశంకరంపేట ; చేయూత ఫించన్లతో లబ్దిదారులకు ఆర్థిక భరోసా కలుగుతుందని నారాయణఖేడ్ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం పెద్దశంకరంపేటలోని పద్మయ్య ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో మండలోని ఆయా గ్రామాల లబ్దిదారులకు మంజూరైన 651 పింఛన్లను. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో మంజూరైన 60 మంది లబ్దిదారులకు అనుమతి పత్రాలను అందజేశారు. ప్రతీ పేదవాడికి సామ్మా తా భద్రతతో పాటు, అరులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఉండాలనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజలో జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తున్నాము, నారాయణబేడి నియోజకవి ఆధారంగాలలో ముందుంచెలా వర్యలు చేపడులు మన్నారు కార్యక్రమంలో ఇంచార్జి ఎంపిడిఓ పాశీరీలతీ, నాయకులు వారాగాడ్, మధు.. మురళి పంతులు పేరుమల్ గౌడ్  శ్రీనివాస్ ఆర్బిన్ సంతోష్, రాజేందర్ గార్. అవుసుల  భవానీ ఆయా గ్రామాల సర్పంచులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు