BREAKING
అద్దంకిలో 32 నామినేషన్లు తిరస్కరణ. టీడీపీని వీడి వైసీపీలో చేరిన నాయకుడు రమేష్ సూపర్ సిక్స్ హామీల అమలులో వైఫల్యమే పార్టీ మార్పునకు కారణం: రమేష్ 76 ఏళ్ల వృద్ధుడి పాణాలు కాపాడిన యశోద ఆసుపత్రి వైద్యులు ఎన్నికల కోడ్ నేపథ్యంలో పీజీఆర్ఎస్ రద్దు డిసెంబర్ 3 వరకు ప్రజా ఫిర్యాదుల స్వీకరణకు తాత్కాలిక విరామం పలమనేరులో కూటమి ప్రచార జోరు ఊర పందుల దాడిలో వృద్ధురాలు మృతి కొనరావుపేటలో భూముల రీసర్వే కు రైతులుఅదనపు కలెక్టర్ గడ్డం నగేష్ బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ విధ్వంసం.. ఏకంగా సలార్, సుల్తాన్ రికార్డులను అధిగమించిన జైలర్ 2 వివాదంపై స్పందించిన నటుడు మనోజ్ బాజ్‌పాయ్.. కుటుంబంపై ట్రోలింగ్ జరిగితే ఎంతగా కుంగిపోయానో చెప్పిన వైనం రూ.18.70 కోట్ల నిధులపై సమగ్ర విచారణ జరపాలి - సిపిఎం ఫౌజీ టీజర్ గూస్‌బంప్స్.. భగవద్గీత కోడ్‌తో బ్రిటీషర్లపై విరుచుకుపడనున్న సూపర్ స్పై ప్రభాస్ అర్హులైన ప్రతి కూలీకి పని కల్పించాలి : ఎంపీడీవో కృష్ణవేణి టిడిపి 40 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నాగే జానకమ్మ విస్తృత ప్రచారం ఫాక్స్ సంస్థ ఏఐ షోపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం.. చెత్త కంటెంట్‌గా విమర్శలు కేజీబీవీలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..ఆవరణలో వసతుల పరిశీలన

బషీరాబాద్ లో తృటిలో తప్పిన పెను ప్రమాదం

Select Suryaa Now
బషీరాబాద్ లో తృటిలో తప్పిన పెను ప్రమాదం

 

బస్సు వెనక భాగం తగలడంతో బైక్‌ బోల్తా

బషీరాబాద్, మేజర్ న్యూస్: బషీరాబాద్‌ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్‌ సమీపంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. బస్టాండ్‌ సమీపంలో మలుపు తిరుగుతున్న టీజీఎస్‌ఆర్టీసీ బస్సు వెనక భాగం పక్కనే వెళ్తున్న ద్విచక్ర వాహనానికి తగలడంతో బైక్‌ అదుపుతప్పి బోల్తాపడింది. బైక్‌పై ఉన్న మహిళ, చిన్న బాలుడు కిందపడగా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బస్సులు మలుపు తిరిగే సమయంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు.