BREAKING
నేడే " పల్లె " పోరు నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి

బొప్పలి వెంకటేష్ బొప్పలి వెంకటేష్ యాదవ్ కు 'సేవరత్న అవార్డు' ప్రదానం

Select Suryaa Now
బొప్పలి వెంకటేష్ బొప్పలి వెంకటేష్ యాదవ్ కు 'సేవరత్న అవార్డు' ప్రదానం

రవీంద్ర భారతి, మేజర్ న్యూస్ : శ్రీ వాగ్దేవి వాద్య సంగీత కళా నృత్య సంస్కృతి సంస్థ, శ్రీ నటరాజ నృత్య సంగీత అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో "స్వర సప్త సంగీత వాద్య నృత్య సమ్మేళనం" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బొప్పలి వెంకటేష్ యాదవ్ ప్రతిష్టాత్మకమైన 'సేవరత్న అవార్డు'ను అందజేశారు. సమాజంలో తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి నిర్వాహకులు 'సేవరత్న అవార్డు'తో సత్కరించడం సంతోషంగా ఉందని 
బొప్పలి వెంకటేష్ యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు కళాకారులు, ప్రముఖులు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు.