BREAKING
సైబరాబాద్‌లో మూడు రోజుల పాటు ఉచిత షటిల్ సర్వీసులు అవకాశం కల్పిస్తే నిస్వార్థంగా సేవ చేస్తాం: శైలికా రెడ్డి గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు : రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భరోసా ఎన్నికల నిర్వహణపై డి.ఎస్.పి దిశానిర్దేశం .... పోలీసుల ఫ్లాగ్ మార్చ్ బ్రహ్మసముద్రం మండలం రాయలప్ప దొడ్డి గ్రామపంచాయతీలో తోడికోడల మధ్య పరస్పర పోరు. తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరు, రెబల్గా ఒకరు పోటీ చేయుచున్నారు. సగరుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తా : ఎమ్మెల్యే గాంధీ జన్నారంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు జయశంకర్ పార్కులో నూతన మంచినీటి బోర్ ప్రారంభం.పార్కు అభివృద్ధికి మరింత ప్రాధాన్యత: ఎమ్మెల్యే గాంధీ కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు ప్రత్యేక పూజలు, దీపారాధనలతో ఆధ్యాత్మిక శోభ పాలసీలు, పరిపాలనలో పిల్లల గళానికి ప్రాధాన్యం ఇవ్వాలి: విజయవాడలో రాష్ట్రస్థాయి బాలల దినోత్సవ వేడుక *ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు* కార్తీక పౌర్ణమి వేళ అన్నవరంలో వైభవంగా జ్వాలాతోరణ మహోత్సవం విద్యారంగ అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ గారి ప్రత్యేక ప్రాధాన్యత… క్షేత్రస్థాయిలో పర్యటించిన ఒంగోలు మేయర్ శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప కార్తీక పౌర్ణమి సందర్భంగా వైభవంగా పంపా హారతులు విపి రేగ ఘటనపై కిమిడి నాగార్జున దిగ్భ్రాంతి

భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి

Select Suryaa Now
భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి

నవాబుపేట సూర్య న్యూస్:కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.భక్తులు ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో కార్తీక దీపాలను వెలిగించి భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.ఆలయ ప్రాంగణాలు దీపకాంతులతో వెలుగులు విరజిమ్మాయి.మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపారాధనలు చేసి కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని,ఆయురారోగ్యాలు కలగాలని శివుడిని ప్రార్థించారు.దీంతో మండలంలోని పలు గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.