BREAKING
మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ! అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం

బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న ప్రసన్న రాబర్ట్*

Select Suryaa Now
బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న ప్రసన్న రాబర్ట్*

 

మాడ్గులపల్లి, మేజర్ న్యూస్:             మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామంలోని హరిజనవాడ మండల ప్రజా పరిషత్ ఉన్నతపాఠశాలలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలలోగ్రామపంచాయతీ సర్పంచ్ ఊర ప్రసన్న రాబర్ట్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, టీచర్లతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రకృతి ప్రసాదించిన పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో పాట పాడుతూ ఆటలాడడం తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నకిరే కంటి కీర్తి అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.