BREAKING
అటవీ అమరవీరుల త్యాగం సిరస్మరణీయం ప్రతిరోజూ ఉదయం సోంపు వాటర్ తాగుతున్నారా.. అయితే ఈ ఆరోగ్య రహస్యాలు మీకోసమే! పాత కొమ్ముగూడెంలో పలు నిర్మాణ పనులకు శ్రీకారం చలికాలంలో ఈ ఏడు పొరపాట్లు అస్సలు చేయకండి.. చిన్న నిర్లక్ష్యమే పెద్ద అనారోగ్యానికి దారితీస్తుంది! ప్రతి రోజు ఒక గ్లాసు పసుపు పాలు తాగుతున్నారా.. అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీకోసమే! బిక్కవోలు జనసేనకు 100% విజయం 400 క్వింటాల సబ్సిడీ సెనగ ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా ఏఐ ఏజ్-చెక్: గ్లోబల్ విస్తరణ మహిళా భవన్ నిర్మాణానికి భూమి పూజ. జాతీయ లోక అదాలత్ ను జయప్రదం చేయాలి అండాల సేకరణ అక్రమ దందాపై సర్కారు ఉక్కుపాదం తాగునీటి సరఫరా పై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు నజీబ్ రజాక్ గృహ నిర్బంధానికి కోర్టు అనుమతి: మలేషియాలో సంచలనం ప్రవచన మండపం ముందు భవనం ఎత్తు పెంపు కేటీఆర్‌నుమర్యాదపూర్వకంగా కలిసిన గోలి శ్రీనివాస్ రెడ్డి

బరోడా బ్యాంకును జఫర్ ఘడ్ కు తరలించండి

Select Suryaa Now
బరోడా బ్యాంకును జఫర్ ఘడ్ కు తరలించండి

జఫర్ ఘడ్, మేజర్ న్యూస్, జఫర్గడ్ మండలానికి చెందిన బరోడా బ్యాంక్ బ్రాంచ్ గత కొన్ని సంవత్సరాలుగా ఘణపురం కి బదిలీ కావడంతో గ్రామస్తులు మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే జఫర్గడ్ గ్రామానికి తరలించాలని హైదరాబాద్ హెడ్ ఆఫీస్ లో తెలంగాణ డీజీఎం  సానిల్ ని కలిసి జఫర్గడ్ ఉపసర్పంచ్ కొత్వాల్ కుమార్ గ్రామస్తుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన గ్రామంలో సంతకాల సేకరణ చేసినటువంటి పత్రాన్ని ఇవ్వడం జరిగినది. వారు సానుకూలంగా స్పందించి ఒక నాలుగు ఐదు రోజులలో మన జఫర్గడ్ గ్రామంకి విచ్చేసి స్థల మరియు బిల్డింగ్ పరిశీలన చేసి బ్యాంకు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మామిండ్లపెళ్ళి బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ సురేష్; జాఫర్ గడ్, జనగామ జిల్లా