BREAKING
అర్జా శ్రీకాంత్ కు టీటీడీ అరుదైన గౌరవం కుల రాజకీయాలు చేయకండి మొలంగూర్ దూద్‌బావి చారిత్రక కట్టడానికి గుర్తింపు తీసుకొస్తాం-- డీపీఓ జగదీష్ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఘన చరిత్ర.. 5 టైటిళ్లు, 158 మ్యాచ్‌లు, 87 విజయాల రికార్డు కోడుమూరు సర్పంచ్ బరిలో ఏడుగురు అభ్యర్థులు! గుర్తుల కేటాయింపుతో ఊపందుకోనున్న ప్రచారం.. ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ మధ్యేనా? గ్రామపంచాయతీల్లో డీపీఓ ఆకస్మిక తనిఖీలు కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలకు సింగరేణి క్రీడాకారుడు ఎంపిక చిత్రలేఖన పోటీలలో వరదప్ప నాయుడు స్కూల్ విద్యార్థుల అద్భుత ప్రతిభ విద్యుదాఘాతంతో మహిళ మృతి అఖండ వైభవంగా శ్రీ కేదారేశ్వర స్వామి కల్యాణం ​300 మంది మాలధారులకు అన్నప్రసాద వితరణ ​తండోపతండాలుగా తరలివచ్చిన భక్తజనం *పిల్లలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి* - కిమ్స్ కడల్స్ కర్నూలు ఆధ్వర్యంలో ప్రత్యేక వర్క్‌షాపులు - సుమారు 80 మంది పీడియాట్రిషియన్లకు ఆధునిక డయాగ్నస్టిక్, చికిత్సా విధానాలపై శిక్షణ ఐపీఎల్ 2027కు ముందే ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ పునరాగమనం కార్మిక హక్కులే అజెండాగా.. -ఏఐసీసీ ఇన్‌చార్జ్‌తో జనక్ ప్రసాద్ కీలక భేటీ 29న దీక్షా దివస్ ను జయప్రదం చేయండి.. కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది: చిందం రమేష్ సింగరేణి సహకారంతో స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్

బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ

Select Suryaa Now
బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ

సూర్య - మానకొండూర్ : మానకొండూర్ మండల కేంద్రంలో శుక్రవారం మండల ఉప సర్పంచుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిసెంబర్ 27న కరీంనగర్ సర్కస్ గ్రౌండ్‌లో జరగనున్న ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల భారీ బహిరంగ సభ పోస్టర్‌ను నాయకులు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప సర్పంచుల ఫోరం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఆకుబత్తిని విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల ఐక్యతతో పాటు వారి హక్కుల సాధన కోసం ఫోరం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. డిసెంబర్ 27న కరీంనగర్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభకు మండలంలోని ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు గడ్డి గణేష్, ప్రధాన కార్యదర్శి రాపాక ప్రవీణ్, ఉపాధ్యక్షులు వేల్పుల కొమరయ్య, ఇడుముల సంపత్, ఉప సర్పంచులు బోడ సాయిశ్రీ-రాజశేఖర్, బాకారపు రాములు, మేకల మహేందర్, పోలవేణి శ్రీలత-రాజేష్,ఆడేపు శ్రీలత-రమేష్,రుద్రవరం సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.