BREAKING
కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలి - సిపిఐ నాయకులు డిమాండ్ మేజర్ పంచాయితీ మనదే కావాలి... * మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ * ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయం - కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సిరాజ్ హుస్సేన్ గాంధీ కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు: కంగనా రనౌత్ ఆరోపణలతో రాజకీయ కలకలం మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం - కలెక్టర్ చిత్రా మిశ్రా మెగాస్టార్ 'విశ్వంభర' డబ్బింగ్ అప్‌డేట్.. త్వరలోనే థియేటర్లలోకి సోషియో ఫాంటసీ వండర్! పిల్లల్లో భాష నైపుణ్యాలను పెంపొందించాలి ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138 జయంతి వేడుకలు పరిషత్ పోరులో కీలక ఘట్టం.. ఎంపీపీ ఎన్నికకు వేళాయే సుడిగాలి సుధీర్ 'గోట్' సినిమా వేదికపై కన్నీటి పర్యూమంతమైన హీరోయిన్ దివ్యభారతి.. అసలు ఏం జరిగిందంటే! చిరు వ్యాపారులపై నోటీసుల పేరుతో వేధింపులా? మండల పరిషత్ "వైస్ ఎంపీపీ"గా అంబటి రాంబాబు? ఇల్లందకుంటలో ఉచిత AI (ఏఐ) శిక్షణ కేంద్రం ప్రారంభం ఆ విజయం పెంచిన బాధ్యతతో వస్తున్నాం.. 'డీఎన్కే' సినిమాపై మౌళి తనూజ్ ప్రశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు! పారమ్మకొండకు పర్యాటక కళ తీసుకొస్తాం

అయ్యప్ప మండల దీక్ష చేపట్టిన అయ్యప్ప సేవ సమితి స్వాములు

Select Suryaa Now
అయ్యప్ప మండల దీక్ష చేపట్టిన అయ్యప్ప సేవ సమితి స్వాములు

కుల్కచర్ల, మేజర్ న్యూస్:కుల్కచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామ శివారులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏకశిలా పర్వతంపై కోలువై ఉన్న పాంబండ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం కుల్కచర్ల అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన 41 మంది స్వాములు అయ్యప్ప స్వామి మండల దీక్షను చేపట్టారు. పాలమూరు ఈశ్వర్ గురు స్వామి, అయ్యప్ప సేవా సమితి గురు స్వాములు అంగడి. ఈశ్వరయ్య, సతీష్ ఆధ్వర్యంలో ఆలయంలో తులసి మాలలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వాములకు దీక్షను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి గురు స్వాములు, అయ్యప్పలు అయ్యప్ప దీక్షను చేపట్టారు.