అంత్యక్రియలలో పాల్గొన్న ఎమ్మెల్యే. సంజీవరెడ్డి
టేక్మాల్;కోరంపల్లి గ్రామంలో ని నారాయణఖేడ్ పీర్ డి ఈ గా విధులు నిర్వహిస్తున్న కోరంపల్లి గ్రామానికి చెందిన సందూరి మధుసూదన్ రెడ్డి గారి తల్లి రంగమ్మ గారు అనారోగ్యం చేత మృతి చెందారు. వారి అంత్యక్రియలకు నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మరియు సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. మధుసూదన్ రెడ్డి తల్లి రంగమ్మ మరణానికి ఎమ్మెల్యే తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. వీరితోపాటు వివిధ శాఖల అధికారులు మరియు టేక్మాల్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు నిమ్మ రమేష్ గారు, జోగిపేట మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సత్యనారాయణ గారు ,సుబేదార్ మాణికిషన్ గారు, మెదక్ జిల్లా ఆర్టిఏ మేంబర్ మల్లారెడ్డి గారు, కిషన్ రెడ్డి , గిరి ద వర్ మాధవరెడ్డి, కోరంపల్లి గ్రామ సర్పంచ్ ప్రసన్న వినీత్ కుమార్, ఉప సర్పంచ్ నాగరాజు ,మాజీ సర్పంచ్ సత్తెమ్మ విఠల్, పరమేశ్వర్,వార్డు మెంబర్లు మరియు తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.