BREAKING
మామిడాడ సర్పంచ్ గా సూరిబాబు రవీంద్ర భారతిలో ది మిషన్ 11వ వార్షికోత్సవ వేడుకలు కార్తీక పౌర్ణమి వేడుకల్లో ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా కూటమి నాయకులు కృషి చేయాలి కార్తవీర్యార్జున స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన చినమట్లపూడి విద్యార్థులు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర కీలకం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కోటనందూరు సర్పంచ్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున అంకమరెడ్డి రాజేష్! కాంగ్రెస్ శ్రేణులకు 60:40 నిష్పత్తిలో పదవులు.. మంత్రి శ్రీధర్‌బాబు హామీ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో అన్నదాన కార్యక్రమం లో ముఖ్యఅతిథిలుగా పాల్గొన్న నాయకులు వి.చంద్రారెడ్డి, పి.జైపాల్ రెడ్డి దుండిగల్‌లో ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం కార్తీక పౌర్ణమి వేళ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం.. శంభీపూర్ క్రిష్ణ ప్రత్యేక పూజలు* స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా బాల్య వివాహ ముక్త్ భారత్‌పై అవగాహన సదస్సు

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

Select Suryaa Now
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

కుకునూరుపల్లి;కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొడకండ్ల గ్రామంలో ఇలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను కుకునూరుపల్లి పోలీసులు పట్టివేత,ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం కొడకండ్ల గ్రామానికి చెందిన చేర్యాల మల్లేశం మంగళవారం ఉదయం కొడకండ్ల వాగులో నుండి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా  ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఏపి24ఎఎ6273 ట్రాక్టర్ను రాజీవ్ రహదారిపై పట్టుకొని కేసు నమోదు చేశామని ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. అక్రమంగా మట్టి మొరం ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.