BREAKING
మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నెల్లూరు మేయర్ రూప్ కుమార్ యాదవ్ 30వ డివిజన్ విజేత నూనె రుషి యాదవ్‌కు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభినందనలు ఔటర్ రింగు రోడ్డు సమీపంలో ఘోర ప్రమాదం.. ఇంటర్ విద్యార్థి దుర్మరణం వరుణ్ సందేశ్ 'యద్భావం తద్భవతి' టీజర్ విడుదల: లాంచ్ చేసిన ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్! వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతున్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య బాక్సాఫీస్ వద్ద సూర్య హ్యాట్రిక్ విజయం: 'సీన్' సినిమాకు అద్భుతమైన స్పందన! “విద్య – వసతి – వికాసం” కార్యక్రమానికి రూ.10 లక్షల విరాళం రజనీకాంత్ పాత సినిమా టైటిల్‌తో సంతానం కొత్త ప్రయోగం: టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో 'అదిశయ పిరవి'! డీసీసీబీ ధనవృద్ధి సహకార డిపాజిట్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి..........బ్రాంచ్ మేనేజర్ వి. కీర్తి సుధ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి.. అశ్వారావుపేట పోలీసుల అవగాహన!* కొర్ర ద్వాదశి సందర్భంగా గోమాతకు పూజలు దివ్యశుభాల దీపావళి.. వెలుగుల పండుగలో ధర్మ సందేశం! రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో 'డెత్ రైల్వే': శశికుమార్, సముద్రఖని కొత్త సినిమా టైటిల్ టీజర్ విడుదల! హాలీవుడ్‌లో విషాదం: కన్నుమూసిన ప్రముఖ నటి, మోడల్ కిమ్ మేరీ జాన్సన్! టీజీపీఎస్సీ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ డీసీపీ (పరిపాలన)

అఖిలభారత రైతు మహా సభలను జయప్రదం చేయండి

Select Suryaa Now
అఖిలభారత రైతు మహా సభలను జయప్రదం చేయండి

అఖిలభారత రైతు మహా సభలను జయప్రదం చేయండి 
పాలకవీడు మేజర్ న్యూస్ 
అఖిలభారత రైతు సంఘం మహాసభలు ఈనెల 15 నుండి 18 వరకు పోరాటాల పురిటి గడ్డ అయినా నల్లగొండ జిల్లా కేంద్రంలో నడవలు ఉన్నాయని వాటిని జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ కోరారు 
ఈ సందర్భంగా బొత్తల పాలెంగ్రామంలో మహాసభను జయప్రదం చేయాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు 
ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ మాట్లాడుతూ ఈ మహాసభల్లో దేశంలోని రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం భవిష్యత్తు పోరాడాలని నిర్ణయించుకునేందుకు వేదిక కానున్నదని ఆయన అన్నారు 
బిజెపి ప్రభుత్వం రైతు నల్ల చట్టాలను తీసుకొచ్చిన సమయంలో విరోచితంగా రైతులు ఢిల్లీని నడిబొడ్డున ఆందోళన చేసిన ఫలితంగా చట్టాలను వినికి తీసుకున్నదని ఆయన అన్నారు 
అంతేకాకుండా విద్యుత్ సవరణ చట్టం తదితర రైతు వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నదని 
భవిష్యత్తులో పోరాట రూపకల్పనకు నల్లగొండ వేదిక కానున్నదని ఆయన అన్నారు 
ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వడ్డే సైదయ్య వీరభద్రం డివైఎఫ్ఐ నాయకులు నన్నే పొంగ రమేష్ తదితరులు పాల్గొన్నారు