BREAKING
మనసును హత్తుకునేలా మనోజ్ వాజ్ పేయ్ 'దిల్వాలి దివాలి' మూవీ.. నెట్‌ఫ్లిక్స్‌లో ఆకట్టుకుంటున్న ఫ్యామిలీ డ్రామా! బియ్యం ధరల దోపిడీపై తెలంగాణ ప్రభుత్వ ఉక్కుపాదం: రాష్ట్రవ్యాప్తంగా దాడులు – 370 కేసులు నమోదు జిల్లాకేంద్రంలో నిర్మల్ జిల్లా ఆర్ఎంపీ ల అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక : పదోతరగతివిద్యార్థులకు ఉచితంగా అన్ని అంశాల చదువు పుస్తకాల పంపిణీ పెండింగ్ పనుల్లో జాప్యం చేయొద్దు సోలక్ పల్లి లో ఉచిత వైద్య శిబిరం కోదాడ నియోజకవర్గంలో 219 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. తుఫాన్ బాధితులకు అండగా ప్రభుత్వం. ఎల్లంపేట మున్సిపాలిటీలో అంపశయ్యపై సమాచార హక్కు చట్టం.. మూడుసార్లు దరఖాస్తు చేసినా సమాచారం ఏదీ..? రైల్వే గేటు పడితే ట్రాఫిక్ కష్టాలే.. కిలోమీటర్ల మేర నిలిచిపోతున్న వాహనాలు అక్బర్జపేట్‌లో హరితహారం మొక్కల విధ్వంసం.. 150కి పైగా మొక్కలు ధ్వంసమైనా పట్టించుకునేవారేరి..? ఎంపీ సురేష్ కుమార్ షట్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కోహిర్ మండల కాంగ్రెస్ నాయకులు వైద్య చికిత్సకు రూ.2 లక్షల ఎల్‌ఓసీ చెక్కు అందజేత క్రెడిట్ సొసైటీ మేనేజర్ మృతి పై విచారణ జరపాలి కారు బైకు ఢీ తండ్రి మృతి కొడుకుకి తీవ్ర గాయాలు

అధిక ధరలకు బియ్యం విక్రయిస్తే కేసులు..

Select Suryaa Now
అధిక ధరలకు బియ్యం విక్రయిస్తే కేసులు..

 

సూర్య - పెద్దపల్లి: ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలని, అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కె. శ్రీనాథ్ హెచ్చరించారు. శుక్రవారం 8వ ఇన్‌క్లైన్ కాలనీలోని రైస్ డిపోలు, కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక ధరలకు బియ్యం విక్రయిస్తున్న న్యూ గాయత్రి రైస్ డిపోతో పాటు లక్ష్మి కిరాణం, శివకుమార్ జనరల్ స్టోర్, న్యూ సంఘమిత్ర సూపర్ మార్కెట్, ఇండియా స్టోర్‌లపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం బీపీటీ, కేఎన్ఎం రకం బియ్యం కిలో రూ.66, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా రూ.74, హెచ్ఎంటీ, జేఎస్ఆర్ రకం బియ్యం రూ.79కు విక్రయించాలని సూచించారు. నిర్ణీత ధరలను దుకాణాల్లో వినియోగదారులకు కనిపించేలా ప్రదర్శించాలని, కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.