BREAKING
భారత్ సమ్మిట్ ను వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం నవభారత్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు.. గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్‌ కళ్యాణదుర్గంలో వివేకానంద పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ సంబరాలు. 107 ఏళ్ల వయసులో కన్నుమూసిన యూసుఫ్.. సర్జఖాన్‌పేటలో విషాదం వరద ఆంజనేయ స్వామికి విశేషంగా పూజలు హొళగుంద, సూర్య ప్రతినిధి: కర్నూలు జిల్లా హొళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో కొలువైన వరద ఆంజనేయ స్వామికి శనివారం విశేషంగా పూజ నిర్వహించారు.ఆలయ అర్చకులు జేరుబండి నాగరాజు ఉదయాన్నే స్వామివారికి సుప్రభాత సేవ మహా మంగళహారతి పూజలను నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. వచ్చిన మోసపోయిన వారికి అండగా నిలుస్తాం : విక్టిమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ నరసరావుపేటలో తొలిరోజు 55 నామినేషన్లు దాఖలు. కమిషనర్ బి. రమ్య కీర్తన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ ప్రోత్సాహం పిల్లలకు భవిష్యత్తా? బాల్యమా? పదవులు ముగిసినా ప్రజాసేవలో కొనసాగాలి.. ఎమ్మెల్సీల సేవలు చిరస్మరణీయం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఐక్య పోరాటాల ద్వారానే హక్కుల సాధన కొత్వాల్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు సాయి కృష్ణ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు కక్షలు వదిలేద్దాం.. గ్రామాల్లో శాంతిని కాపాడుకుందాం!.. వేమన ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాంతి సందేశ కరపత్రాల ఆవిష్కరణ

107 ఏళ్ల వయసులో కన్నుమూసిన యూసుఫ్.. సర్జఖాన్‌పేటలో విషాదం

Select Suryaa Now
107 ఏళ్ల వయసులో కన్నుమూసిన యూసుఫ్.. సర్జఖాన్‌పేటలో విషాదం

కోస్గి, మేజర్ న్యూస్: నారాయణపేట జిల్లా కోస్గి మండలం సర్జఖాన్‌పేట గ్రామానికి చెందిన మొహమ్మద్ యూసుఫ్ (107) శుక్రవారం కన్నుమూశారు. 1920లో జన్మించిన యూసుఫ్ శతాధిక వృద్ధుడిగా జీవితంలోని ఎన్నో కాలమాన మార్పులకు సాక్షిగా నిలిచారు. వందేళ్లకు పైగా జీవించడం అరుదైన విషయమని, ఆయన మృతి గ్రామానికి తీరని లోటని గ్రామస్తులు పేర్కొన్నారు. ఆయన మరణంతో సర్జఖాన్‌పేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. యూసుఫ్ మృతి పట్ల కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేసి నివాళులర్పించారు. మరోవైపు ముస్లిం మతపెద్దలు, బంధువులు, మిత్రులు కలిసి ముస్లింల స్మశానవాటిక వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అల్లాహ్ యూసుఫ్‌కు జన్నత్ ప్రసాదించాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ప్రార్థించారు.